నమస్కారం .. హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. ఆలయాల సమాచారం అందరికి సులువుగా తెలియడం కోసం హిందూ టెంపుల్స్ గైడ్ సభ్యుల సహకారంతో ఈ కాల్ సెంటర్ ప్రారంభించాము. మా టీం లో సభ్యులు వారికి దగ్గరగా ఉన్న ఆలయాల కోసం వారికీ బాగా తెలిసిన ఆలయాల కోసం చెప్పడానికి ముందుకు వచ్చారు. మీకు ఏ దేవాలయ సమాచారం కావాలో ఆ దేవాలయం పై క్లిక్ చేస్తే సమాచారం తో పాటు మా టీమ్ వారి ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.. ఇక్కడ అంతా పూర్తిగా ఉచితం ఎటువంటి ఆర్ధిక పరమైన విషయాలకు తావులేదు.
Keywords :