Telugu

Contact:

Rajachandra

Famous Temples and Travels hotels Phone Numbers

 తిరుమల దర్శనం టికెట్స్ ఇచ్చే ప్రదేశాలు

  ప్రతి రోజు తెల్లవారు జామున 2-3 గంటల నుంచి కొండ క్రింద అనగా తిరుపతి లో 
రైల్వే స్టేషన్  కు ఎదురుగా గల విష్ణు నివాసం లో మరియు శ్రీనివాసం లో ఇస్తున్నారు. టికెట్స్ అన్ని ఇవ్వడం అయ్యాక కౌంటర్ మూసి వేస్తారు. సాధారణంగా ఈ టికెట్స్ ప్రతి రోజు ఉదయం 5-6 గంటల వరకు ఉంటున్నాయి.

 తిరుమల నడిచి వెళ్లే వారికి  టికెట్స్ ఇచ్చ ప్రదేశాలు

  శ్రీవారి  మెట్టు ద్వారా వెళ్లేవారికి ఉదయం 6 గంటల నుంచి దివ్య దర్శనం టికెట్స్ మొదటి మెట్టు వద్ద ఇస్తున్నారు , ఈ టికెట్స్ మరల మీరు 1200 మెట్టు వద్ద స్కాన్ చేయించుకోవాలి. శ్రీవారి మెట్టు సమయాలు 6am-6pm 
అలిపిరి మెట్టు మార్గం లో వెళ్లేవారికి భూదేవి కాంప్లెక్స్ లో ప్రతి రోజు తెల్లవారు జామున 2am నుంచి టికెట్స్ ఇస్తున్నారు. ఈ టికెట్స్ దివ్య దర్శనం టికెట్స్ కాదు స్లొటెడ్ సర్వ దర్శనం టికెట్ 

🛕 యిండిగ ట్రావెల్స్  🚍

కాశి అయోధ్య  , రామేశ్వరం యాత్రలకు 20 సం|| అనుభవం కలిగిన శ్రీ యిండిగ రాజు గారిని సంప్రదించండి
సెల్ : 9440328768 

🛕 శ్రీకాళహస్తి సమాచారం 👨🏻‍💻

ఆలయ సమయాలు : 6AM - 9PM
రాహు కేతు పూజ సమయాలు : 6AM - 6PM 

తిరుపతి - అరుణాచలం డైలీ ట్రైన్ 🚊

ప్రతి రోజు తిరుపతి నుంచి అరుణాచలం మధ్యాహ్నం  1:40 pm కు ట్రైన్ ఉంది. ప్రస్తుతం ఈ ట్రైన్ రేణిగుంట నుంచి వెళ్తుంది , తిరుపతి నుంచి లేదు.సాయంత్రం 6:30 కు అరుణాచలం చేరుకుంటుంది 
Villupuram Intercity Express - Train Number 16853

✍️నమూనా ఆలయ సమయాలు  👨🏻‍💻

తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి నమూనా ఆలయ సమయాలు
7:30 AM TO 10 AM & 5PM TO 7PM
మీరు శ్రీవారి మెట్టు కు వెళ్లే బస్సు ఎక్కితే ఇక్కడ కు చేరుకుంటారు. అలిపిరి నుంచి ఆటో లు కూడా ఉంటాయి. 2 కిమీ దూరం ఉంటుంది. 

✍️ తిరుమల వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం 👨🏻‍💻

అల్పాహారం ( Breakfast ) : 8:30am to 10:30 am 
భోజనం ( Lunch ) : 10:30 am - 4 pm
రాత్రి భోజనం ( Dinner ) : 5 pm - 10 :30 pm

✍️Tirumala Senior Citizen Darshan 👨🏻‍💻

తిరుమల వయో వృద్ధుల దర్శనం టికెట్స్ ఇప్పుడు ఆన్ లైన్ లో మాత్రమే ఇస్తున్నారు. కొండపైన ఇవ్వడం లేదు గమనించగలరు. సీనియర్ సిటిజన్ కి అర్హత వయస్సు 65 సంవత్సరాలు .

✍️ తిరుమల సుప్రభాత సేవ👨🏻‍💻

ప్రతి రోజు ఉంటుంది
టికెట్ ధర ఒక్కరికి : 120/-
రిపోర్టింగ్ టైం : 2AM
సేవ : 3AM
ఈ సేవ కు మొదటి గడప దర్శనం ఉంటుంది

✍️ తిరుమల తోమాల సేవ 👨🏻‍💻

సేవ మంగళ , బుధ , గురువారం ఉంటుంది.
టికెట్ ధర ఒక్కరికి : 220/-
రిపోర్టింగ్ టైం : 3AM
సేవ : 3:30AM
ఈ సేవ కు మొదటి గడప దర్శనం ఉంటుంది

✍️ తిరుమల అర్చన 👨🏻‍💻

సేవ మంగళ , బుధ , గురువారం ఉంటుంది.
టికెట్ ధర ఒక్కరికి  : 220/-
రిపోర్టింగ్ టైం : 4AM
సేవ : 4:30AM 
ఈ సేవ కు మొదటి గడప దర్శనం ఉంటుంది

✍️ తిరుమల తిరుప్పావడ సేవ 👨🏻‍💻

సేవ గురువారం ఉంటుంది.
టికెట్ ధర ఒక్కరికి  : 850/-
రిపోర్టింగ్ టైం : 5AM
సేవ : 5:30AM
ఈ సేవ కు మొదటి గడప దర్శనం ఉంటుంది

✍️ తిరుమల మెల్చట్ వస్త్రం👨🏻‍💻

సేవ శుక్రవారం  ఉంటుంది.
టికెట్ ధర ఇద్దరికీ  : 12,250/-
రిపోర్టింగ్ టైం : 3AM
సేవ : 4:30AM
ఈ సేవ కు మొదటి గడప దర్శనం ఉంటుంది 

✍️ తిరుమల పూరాభిషేకం 👨🏻‍💻

శుక్రవారం  ఉంటుంది.
టికెట్ ధర ఒక్కరికి  : 750/-
రిపోర్టింగ్ టైం : 3AM
సేవ : 4:30AM
ఈ సేవ కు మొదటి గడప దర్శనం ఉంటుంది

✍️ తిరుమల అష్టదళ పాదపద్మారాధన 👨🏻‍💻

సేవ మంగళ వారం ఉంటుంది.
టికెట్ ధర ఒక్కరికి : 1250/-
రిపోర్టింగ్ టైం : 5 AM 
సేవ : 5:30 AM 
ఈ సేవ కు మొదటి గడప దర్శనం ఉంటుంది

✍️ తిరుమల కల్యాణోత్సవం 👨🏻‍💻

ప్రతిరోజూ ఉంటుంది.
టికెట్ ధర ఇద్దరికీ : 1000/-
రిపోర్టింగ్ టైం : 10AM
సేవ : 12:00 PM
ఈ సేవ కు మొదటి గడప దర్శనం ఉండదు

✍️ తిరుమల ఊంజల్ సేవ 👨🏻‍💻

ప్రతిరోజూ ఉంటుంది.
టికెట్ ధర ఒక్కరికి : 500/-
రిపోర్టింగ్ టైం : 11AM
సేవ : 1 PM
ఈ సేవ కు మొదటి గడప దర్శనం ఉండదు

✍️ తిరుమల ఆర్జిత బ్రహ్మోత్సవం 👨🏻‍💻

ప్రతిరోజూ ఉంటుంది.
టికెట్ ధర ఒక్కరికి : 500/-
రిపోర్టింగ్ టైం : 1PM
సేవ : 2 PM
ఈ సేవ కు మొదటి గడప దర్శనం ఉండదు

✍️తిరుమల సహస్ర దీపాలంకర సేవ 👨🏻‍💻

ప్రతిరోజూ ఉంటుంది.
టికెట్ ధర ఒక్కరికి : 500/-
రిపోర్టింగ్ టైం : 4:30 PM
సేవ : 5 PM
ఈ సేవ కు మొదటి గడప దర్శనం ఉండదు

తిరుమల 2024 ముఖ్యమైన తేదీలు

ఆగస్టు 15-17 తిరుమల శ్రీవారి పవిత్రోత్సవం
అక్టోబరు 4-12 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవం 
 

తిరుమల 2024 ముఖ్యమైన తేదీలు

నవంబరు 9 - తిరుమల శ్రీవారి పుష్పయాగం 
డిసెంబర్ :12 శ్రీ  చక్ర తీర్ధ ముక్కోటి 
డిసెంబర్ :16 - ధనుర్మాసం ప్రారంభం
 

ముఖ్యమైన పండుగలు 2024 -జూలై

జూలై 7 పూరి జగన్నాథ రథయాత్ర
జూలై 21 న సింహాచలం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి గిరిప్రదక్షిణ

ముఖ్యమైన పండుగలు 2024 -ఆగస్టు

16 - శ్రీ వరలక్ష్మి వ్రతం
19 - రాఖీ
26 -శ్రీ కృష్ణాష్టమి

ముఖ్యమైన పండుగలు 2024 - సెప్టెంబరు

 7 - వినాయక చవితి 

ముఖ్యమైన పండుగలు 2024 - అక్టోబరు

అక్టోబరు 4-12 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవం
  12 విజయదశమి
 31 దీపావళి పండుగ  
 

ముఖ్యమైన పండుగలు 2024 - నవంబరు 

1 - కేదారగౌరి వ్రతం 
5 - నాగుల చవితి 
9 - తిరుమల శ్రీవారి పుష్పయాగం 
15 - కార్తీక పూర్ణిమ
 28 - ధన్వంతరి జయంతి 
28- డిసెంబర్ 6 వరకు : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవం
 

ముఖ్యమైన పండుగలు 2024 - డిసెంబర్ :

2 - తిరుచానూరు , శ్రీ పద్మావతి అమ్మవారి గజవాహనోత్సవం
6 - పంచమీతీర్థం
7 - తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం , సుబ్రహ్మణ్య షష్ఠి
11 గీతాజయంతి
12 శ్రీ చక్ర తీర్ధ ముక్కోటి
14 - శ్రీ దత్త జయంతి
16 - ధనుర్మాసం ప్రారంభం
30 - తిరుమల శ్రీవారి సన్నిధిన అధ్యయనోత్సవారంభం
 

TTD Official Website

https://ttdevasthanams.ap.gov.in/
టూర్ ప్లానింగ్
తిరుమల న్యూస్
టెంపుల్ గైడ్ కాల్ సెంటర్
తమిళనాడు లో ఆలయాలు ఒక వరసలో చూడాలంటే ఎలా?
కర్ణాటక యాత్ర ప్లానింగ్
మా కర్ణాటక యాత్ర ప్లానింగ్ - బద్రీనాథ్ :
మదురై చుట్టుప్రక్కల చూడాల్సిన 8 ప్రదేశాలు :
కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం పూజ వివరాలు
శ్రీకాళహస్తి టూర్ ప్లాన్
తిరుపతి చుట్టుపక్కల చూడాల్సిన ఆలయాలు
రామేశ్వరం టూర్ ప్లాన్
షిర్డీ - నాసిక్ టూర్ ప్లాన్
ఉజ్జయిని యాత్ర ప్లాన్

తిరుమల గురించి ఏ సమాచారం కావాలి?
తిరుమల ఉచిత దర్శనం టికెట్స్
రూమ్ బుకింగ్ వివరాలు
సీనియర్ సిటిజన్ దర్శనాలు
చంటి పిల్లల దర్శనాలు
300/- టికెట్ దర్శనం రూల్స్
500/- టికెట్ ఆన్ లైన్ సేవ రూల్స్
NRI దర్శనం ఎలా చేసుకోవాలి
చుట్టుపక్కల ఆలయాలు
డొనేషన్ వివరాలు
అంగ ప్రదక్షిణ
అన్నదాన సమయాలు
శ్రీవారి కళ్యాణ తలంబ్రాలు
రథసప్తమి ఎలా జరుగుతుంది
తులాభారం
తిరుమల వెబ్ సైట్ లు , ఫ్రీ లాకర్లు , ఫోన్ నెంబర్ లు , బస్సు సమయాలు , సేవ ల టికెట్ ధరలు CRO,JEO Office సమయాలు కొరకు క్లిక్ చేయండి


Tirumala Modati Gadapa Darshanam Information

తిరుమల మొదటి గడప దర్శనాలు
సుప్రభాత సేవ టికెట్స్ వివరాలు
తోమాల సేవ టికెట్స్ వివరాలు
అర్చన సేవ టికెట్స్ వివరాలు
అష్టదళ టికెట్స్ వివరాలు
తిరుప్పావడ టికెట్స్ వివరాలు
మెల్చట్ వస్త్రం టికెట్స్ వివరాలు
శ్రీవాణి టికెట్స్ వివరాలు

Tirumala Arjitha Sevas Information


తిరుమల ఆర్జిత సేవల వివరాలు
కళ్యాణం టికెట్స్ వివరాలు
ఉంజల్ సేవ వివరాలు
ఆర్జిత బ్రహ్మోత్సవం
సహస్ర దీపాలంకర సేవ
ఆన్ లైన్ ఆర్జిత సేవ లు 

Tirumala Srivari Seva Information


తిరుమల సేవ (డ్యూటీ ) లు 
శ్రీవారి సేవ బుకింగ్ కొత్త రూల్స్
నవనీత సేవ బుకింగ్ కొత్త రూల్స్
పరకామణి సేవ బుకింగ్ కొత్త రూల్స్

Tirumala Teerdhas Information

తిరుమల తీర్ధాలు వాటి విశేషాలు
శ్రీరామ కృష్ణ తీర్థ ముక్కోటి ఎప్పుడు?
కుమార తీర్థ ముక్కోటి ఎప్పుడు?
తుంబుర తీర్థ ముక్కోటి ఎప్పుడు?
చక్రతీర్థ ముక్కోటి ఎప్పుడు?

Famous Temples State wise and Group wise temples list

యాత్రలు చేద్దాం రండి
కాశీ సత్రాలు , ఆశ్రమాలు,హోటల్స్ ఫోన్ నెంబర్లు
అరుణాచలం సత్రాలు , ఆశ్రమాలు,హోటల్స్ ఫోన్ నెంబర్లు
అయోధ్య సత్రాలు , ఆశ్రమాలు,హోటల్స్ ఫోన్ నెంబర్లు
ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రాల ఫోన్ నెంబర్లు
కరివెన నిత్యాన్నదాన సత్రాల ఫోన్ నెంబర్లు
కంచి , షిర్డీ , ఘనుగపూర్ రూమ్స్ ఫోన్ నెంబర్లు
సత్రాలు , హోటల్స్ , ట్రావెల్స్ ఫోన్ నెంబర్లు Updated
అరుణాచలం వివరాలు
కాశి యాత్ర వివరాలు
కాంచీపురం వివరాలు
శ్రీశైలం వివరాల
ప్రసిద్ధ ఆలయాలు
ప్రత్యేకత కలిగిన ఆలయాలు
శక్తి పీఠాలు
జ్యోతిర్లింగాలు
పంచారామ క్షేత్రాలు
పంచభూత లింగాలు
రాష్ట్రాల వారి సమాచారం

ఈ ఆలయాలను కూడా చూడండి మీకు కావాల్సిన ఆలయం పై  క్లిక్ చేస్తే ఓపెన్ అవుతాయి . 

బద్రీనాథ్

ద్వారకా :

సోమనాథ్

ఉజ్జయిని:

ఓంకారేశ్వరం

అమర్నాథ్:

వైష్ణవ దేవి :

షిర్డీ

భీమశంకర క్షేత్రం :

పర్లీ:

ఘృష్ణేశ్వరం

ఎల్లోరా గుహలు :

ముక్తినాధ్‌:

మానస సరోవరం:

శృంగేరి :

ఉడుపి :

ధర్మస్థల:

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం :

కోల్లూరు :

గోకర్ణ :

త్రివేండ్రం

గురువాయూర్ :

ఆరుపడైవీడు క్షేత్రాలు


త్రిలింగ క్షేత్రాలు


ఆంధ్ర ప్రదేశ్ ప్రసిద్ధ దేవాలయాలు

 హిందూ టెంపుల్స్ గైడ్ ను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు కొత్త సమాచారం అప్ డేట్ చేస్తాము. యాప్ డౌన్లోడ్ చేసుకుని రివ్యూ ఇవ్వగలరు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే చాటింగ్ చేయండి. మా టీం మీతో మాట్లాడతారు.
గమనిక : మీరు క్లిక్ చేసినప్పుడు ఓపెన్ అవ్వకపోతే మీరు అక్షరాలా పై క్లిక్ చేయండి . బాక్స్ చివర్లో కాకుండా పేరు పై క్లిక్ చేస్తే ఓపెన్ అవుతాయి. 

Stotralu

ప్రసిద్ధ స్తోత్రాలు
భగవద్గీత చాగంటి గారి ప్రవచనం
చాగంటి గారు నేర్పించిన లలితా సహస్రం
భగవద్గీత భావాలు ఆడియో లు
పిల్లలు నేర్చుకోవాల్సిన శ్లోకాలు
శ్రీ మహా గణేశ పంచ రత్నం
గోవిందనామాలు
శ్రీ లలితా సహస్రం
విష్ణు సహస్రం
భగవద్గీత భావాలు ఆడియో లు
కనకధారా స్తోత్రం
శ్రీ మణిద్వీపవర్ణన
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం
ఋణ విమోచన నృసింహ స్తోత్రం
శ్రీ లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్రం
శివాష్టకం
బిల్వాష్టకం
లింగాష్టకం
విశ్వనాధాష్టకం
శ్రీ కాల భైరవాష్టకం
శివతాండవస్తోత్రం
దారిద్య్రదహన శివ స్తోత్రం
ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
అష్ఠాదశ పీఠముల ప్రార్ధన
ఆదిత్య హృదయం
నవగ్రహ స్తోత్రం
శ్రీకుబేర అష్టోత్తరం
శ్రీ సంతాన గోపాల స్తోత్రం
శ్రీ శివానంద లహరి
సౌందర్యలహరి
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం
గురు పాదుకా స్తోత్రంం
శ్రీ తోటకాష్టకం
భజగోవిందం
శ్రీ అన్నపూర్ణ స్తోత్రం
శ్రీ రామ రక్షా స్తోత్రం
హనుమాన్ చాలీసా
హనుమాన్ దండకం
సకల దేవతా అష్టోత్తరాలు
ఈ స్తోత్రాలు కూడా చూడండి

హిందూ టెంపుల్స్ గైడ్ ను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు కొత్త సమాచారం అప్ డేట్ చేస్తాము. యాప్ డౌన్లోడ్ చేసుకుని రివ్యూ ఇవ్వగలరు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే చాటింగ్ చేయండి. మా టీం మీతో మాట్లాడతారు.
గమనిక : మీరు క్లిక్ చేసినప్పుడు ఓపెన్ అవ్వకపోతే మీరు అక్షరాలా పై క్లిక్ చేయండి . బాక్స్ చివర్లో కాకుండా పేరు పై క్లిక్ చేస్తే ఓపెన్ అవుతాయి.

Tour Packages

కాశి , అయోధ్య , చార్ ధామ్ , రామేశ్వరం , నేపాల్ , అమర్నాథ్ యాత్రలకు టూర్ ప్యాకేజీ వివరాలు మీకు ఇక్కడ అందిస్తాము.

.Indiga Travels Raju Garu Cell: 9440328768,9392328768, Sai Garu 8688889896

Daily Panchagam Jatakam Baby Names

ఏమి తెలుసుకోబోతున్నారు
మహిళలకు ప్రత్యేకం
ఈ రోజు పంచాంగం
2025 కేలండర్
2025వ సంవత్సరం అరుణాచలం పౌర్ణమి గిరి ప్రదక్షిణ తేదీలు
ఈ వారం రాశి ఫలాలు
2024 కేలండర్ పండుగలు ఉత్సవాలు
పేరును బట్టి రాశి నక్షత్రం తెలుసుకోండి
రాశి ప్రకారం ఏ రంగాన్ని ఎంచుకుంటే సక్సస్ అవుతారు
ఉగాది ముందు రోజు ఇలా చెయ్యండి
పిల్లల పేర్లు
2025 పెళ్లి ముహుర్తాలు
పుట్టిన నక్షత్రం బట్టి వారి భవిష్యత్
ఉగాది నాడు ప్రతి ఒక్కరు చేయాల్సిన 5 విధులు
పుట్టిన తేదీ ప్రకారం వీటిని ఇంట్లో ఉంచితే శుభం
పుట్టిన తేదీ మరియు జాతకం తెలియని వారికోసం
పెళ్లి చేసేటప్పుడు జన్మ నక్షత్రం నామ నక్షత్రం ప్రాధాన్యత
2024 మాస శివరాత్రి తేదీలు
రాహుకేతు పూజ చేయడానికి ముఖ్యమైన రోజులు
పూజ ప్రారంభమునకు ముందు పాటించవలసిన కనీస నియమాలు
2024 ఏకాదశి తేదీలు
2024 -25 రాశి ఫలాలు
ఈ 5 సూత్రాలు పాటిస్తే ధనలక్ష్మి మీ ఇంట్లో ఉంటుంది
ఈ రాశుల వారికి జీవితం లో డబ్బు లోటు ఉండదు
మీ రాశి ని బట్టి ఏ దిక్కు కలిసి వస్తుందో తెలుసుకోండి
పుట్టిన రోజును బట్టి మనస్తత్వం వ్యక్తిత్వం ఎలా ఉంటుంది
సంపద పెరగాలంటే వాస్తు లో ఈ చిన్న మార్పులు చెయ్యాలి

పుట్టిన నెలను బట్టి వారి లక్షణాలు భవిష్యత్
జనవరి లో పుట్టిన వారి లక్షణాలు
ఫిబ్రవరి లో పుట్టిన వారి లక్షణాలు
మార్చి లో పుట్టిన వారి లక్షణాలు
ఏప్రిల్ లో పుట్టిన వారి లక్షణాలు
మే లో పుట్టిన వారి లక్షణాలు
జూన్లో పుట్టిన వారి లక్షణాలు
జులై లో పుట్టిన వారి లక్షణాలు
ఆగష్టు లో పుట్టిన వారి లక్షణాలు
సెప్టెంబర్లో పుట్టిన వారి లక్షణాలు
అక్టోబర్ లో పుట్టిన వారి లక్షణాలు
నవంబరు లో పుట్టిన వారి లక్షణాలు
డిసెంబర్ లో పుట్టిన వారి లక్షణాలు

హిందూ టెంపుల్స్ గైడ్ ను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు కొత్త సమాచారం అప్ డేట్ చేస్తాము. యాప్ డౌన్లోడ్ చేసుకుని రివ్యూ ఇవ్వగలరు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే చాటింగ్ చేయండి. మా టీం మీతో మాట్లాడతారు.
గమనిక : మీరు క్లిక్ చేసినప్పుడు ఓపెన్ అవ్వకపోతే మీరు అక్షరాలా పై క్లిక్ చేయండి . బాక్స్ చివర్లో కాకుండా పేరు పై క్లిక్ చేస్తే ఓపెన్ అవుతాయి.



29 Comments

  1. Anna .. ujjain and ohmkareshwer lo rooms and Pooja sytum update esthara ..

    ReplyDelete
  2. I am also interested

    ReplyDelete
  3. August updates plesse

    ReplyDelete
  4. Guntur to arunachalam tour vehicle kavali

    ReplyDelete
  5. This is very useful app

    ReplyDelete
  6. Kaashi next month potunnam rooms book chesukovali ela anna cheppagalara

    ReplyDelete
  7. ఈ యాప్ చాలా బాగుంది, కానీ ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేయడం అవసరం ఉందని నా అభిప్రాయం అదేంటి అంటే యాప్ లో ఎక్కువ గా తిరుమల సమాచారం ఉంటుంది సంతోషమే కానీ మిగిలిన ఆలయాలు సమాచారం కూడా ఇస్తే బాగుంటుంది. అంటే తిరుమల సమాచారం లభించినంత సులభంగా మిగిలిన సమాచారం అందిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం

    ReplyDelete
  8. Very nice this app

    ReplyDelete
  9. Angapradakshina tickets holders ki 1st Gadapa Darshanam vuntunda at Tirumala. Please inform

    ReplyDelete
  10. వాల్మీకి సుందరాకాండ pdf pampagalaru

    ReplyDelete
  11. సార్ ..
    కాశీ లో single person కు room or dormitory కావాలి వెంటనే తెలియజేయాలని మనవి

    ReplyDelete
  12. Kalahasthi Rahul kethu dosha nivarana pooja tim8ngs yentii

    ReplyDelete
  13. తిరుమల సమాచారం చాలా బాగుంది

    ReplyDelete
  14. అరుణ చల విషయాలూ తెలుపండి

    ReplyDelete
  15. తిరుమల సమాచారం తో బాటు మిగతా ఆలయాల సమాచారం మరియు గొచరా ఫలితాలు పంచాంగం తో బాటుగా వాస్తు విషయాలు కూడా పెడితే శ్రీషుక్తం పురుషుక్తం నామకం చామకం అన్నిపెడితే బాగుంటుంది 🙏

    ReplyDelete
  16. If we contribute for Sri Vani trust ,whether we get accommodation and Darshan on payment

    ReplyDelete
  17. ఆన్లైన్ లో బుక్ చేసిన సీనియర్ సిటిజెన్
    టికెట్స్ వేరే వారి సెల్ లో బుక్ చేస్తే ఏమైనా ప్రోబ్లేమా చెప్పగలరు

    ReplyDelete
    Replies
    1. వేరే వాళ్ళ సెల్ లో బుక్ చేస్తే మనకు ఏమైనా ఇబ్బంది అవుతుందా. చెప్పగలరు 🙏

      Delete
  18. ఇందులో ద్వారపూడి అయ్యప్ప స్వామి దేవాలయం గురించి తెలియజేయండి

    ReplyDelete
  19. Srikalathri pooja good days

    ReplyDelete
  20. అరుణాచలంలో సత్రముల వివరములు కావాలి

    ReplyDelete
  21. 2024డిసెంబర్ నెల apsrtc తిరుమల దర్శనం కోటా ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్

    ReplyDelete
  22. నమష్కారం. మీరూ పెట్టిన కాశీ. సత్రాలు. ఫోన్ నంబర్లు. మరిపోయినవ్. అవి. పనిచెయ్యం లేదు.

    ReplyDelete
  23. I am planning a trip from Hyderabad to vizag covering all temples and nature place can u please suggest the route map we will be traveling in car

    ReplyDelete
CLOSE ADS
CLOSE ADS