Rasi Phalalu 2025-2026 Yearly Predictions in Telugu - 2025 - 2026 తెలుగు రాశి ఫలాలు ఆదాయం, వ్యయం, రాజపూజ్యం & అవమానం

2025 శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఫలితాలు - 2025 నుంచి 2026 తెలుగు రాశి ఫలాలు ఆదాయం, వ్యయం,  రాజపూజ్యం & అవమానం

Mesha Rasi 2025-2026 మేష రాశి

మేష రాశి : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం

“చూ, చే, చో, లా, లీ, లూ, లే, లో, ఆ” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు మేషరాశికి చెందినవారు.

Aadayam (ఆదాయం) 2

Vyayam (వ్యయం) 14

Rajapujyam (రాజపూజ్యం) 5

Avamanam (అవమానం) 7

Vrushaba Rasi 2025-2026 వృషభ రాశి

వృషభ రాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు

“ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వు, వె, వో” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు వృషభరాశికి చెందినవారు

Aadayam (ఆదాయం) 11

Vyayam (వ్యయం) 5

Rajapujyam (రాజపూజ్యం) 1

Avamanam (అవమానం) 3

Mithuna Rasi 2025-2026 మిథున రాశి

మిథున రాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు

“కా, కి, కూ, ఖం, జ్ఞ, చ్ఛా, కే, కో, హా” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు మిథునరాశికి చెందినవారు.

Aadayam (ఆదాయం) 14

Vyayam (వ్యయం) 2

Rajapujyam (రాజపూజ్యం) 4

Avamanam (అవమానం) 3

Karkataka Rasi 2025-2026 కర్కాటక రాశి

కర్కాటక రాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష

“హీ, హూ, హే, హో, డా, డీ, డూ, డే, డో” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు కర్కాటకరాశికి చెందినవారు.

Aadayam (ఆదాయం) 8

Vyayam (వ్యయం) 2

Rajapujyam (రాజపూజ్యం) 7

Avamanam (అవమానం) 3

Simha Rasi 2025-2026 సింహ రాశి

సింహ రాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం

“మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు సింహరాశికి చెందినవారు.

Aadayam (ఆదాయం) 11

Vyayam (వ్యయం) 11

Rajapujyam (రాజపూజ్యం) 3

Avamanam (అవమానం) 6

Kanya Rasi 2025-2026 కన్యా రాశి

కన్య రాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు

“టో, పా, పి, పూ, షం, ణా, ఠా, పే, పో” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు కన్యారాశికి చెందినవారు.

Aadayam (ఆదాయం) 14

Vyayam (వ్యయం) 2

Rajapujyam (రాజపూజ్యం) 6

Avamanam (అవమానం) 6

Tula Rasi 2025-2026 తులా రాశి

తుల రాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు

“రా, రి, రూ, రే, రో, త, తీ, తూ, తే” అను అక్షరములు తమ పేరునకు మొదటగలవారు తులారాశికి చెందినవారు.

Aadayam (ఆదాయం) 11

Vyayam (వ్యయం) 5

Rajapujyam (రాజపూజ్యం) 2

Avamanam (అవమానం) 2

Vruschika Rasi 2025-2026 వృశ్చిక రాశి

వృశ్చిక రాశి : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు

“తో, నా, నీ, నూ, నే, నో, య, యా, యూ” అను అక్షరములు తమ పేరునకు మొదటగలవారు వృశ్చికరాశికి చెందినవారు.

Aadayam (ఆదాయం) 2

Vyayam (వ్యయం) 14

Rajapujyam (రాజపూజ్యం) 5

Avamanam (అవమానం) 2

Dhannus Rasi 2025-2026 ధనుస్సు రాశి

ధనస్సు రాశి: మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం

“యే, యో, బా, బి, భూ, భా, డ, భే” అను అక్షరములు తమ పేరునకు మొదటగలవారు ధనుస్సురాశికి చెందినవారు.

Aadayam (ఆదాయం) 5

Vyayam (వ్యయం) 5

Rajapujyam (రాజపూజ్యం) 1

Avamanam (అవమానం) 5

Makara Rasi 2025-2026 మకర రాశి

మకర రాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట, 1, 2 పాదాలు

“బో, జా, జీ, జూ, జే, ఖా, గా, గీ” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు మకరరాశికి చెందినవారు.

Aadayam (ఆదాయం) 8

Vyayam (వ్యయం) 14

Rajapujyam (రాజపూజ్యం) 4

Avamanam (అవమానం) 5

Kumba Rasi 2025-2026 కుంభ రాశి

కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1,2,3 పాదాలు

“గు, గే, గో, సా, సీ, సు, సే, సో, దా” అను అక్షరములు తమ పేరునకు మొదటగలవారు కుంభరాశికి చెందినవారు.

Aadayam (ఆదాయం) 8

Vyayam (వ్యయం) 14

Rajapujyam (రాజపూజ్యం) 7

Avamanam (అవమానం) 5

Meena Rasi 2025-2026 మీన రాశి

మీన రాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర 1, 2, 3 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు

“ది,దు,శ్యం,ఝా,దా,దే,దో,చా,చి” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు మీనరాశికి చెందినవారు.

Aadayam (ఆదాయం) 5

Vyayam (వ్యయం) 5

Rajapujyam (రాజపూజ్యం) 3

Avamanam (అవమానం) 1

మీ రాశి ఫలితాలు కోసం క్రింద క్లిక్ చేయండి.

శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఫలితాలు - 2025 నుంచి 2026 వరకు..

Tags: Rasi Phalalu 2025, 2026 Horoscope, 2025 to 2026 rasi phalalu in telugu, Rasi Phalalu 2025 to 2026 in Telugu, Telugu rasi phalalu 2025 to 2026 pdf, Rasi phalalu 2025 aadayam vyayam, 2025 to 2026 rasi phalalu in telugu, Sri Viswavasa Nama Samvatsara Gantala Panchangam, 2025 తెలుగు రాశి ఫలాలు

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS