ఓం నమో వేంకటేశాయ .. హిందూ టెంపుల్స్ గైడ్ సభ్యులకు భోగి శుభాకాంక్షలు.
తిరుమల వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారా దర్శనం టికెట్స్ ప్రస్తుతం శ్రీనివాసం , విష్ణు నివాసం , భూదేవి కాంప్లెక్స్ టికెట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 13వ తేదీ వరకు టికెట్స్ పూర్తిగా బుక్ అయ్యాయి.
14వ తేదీ టికెట్స్ 12 వ తేదీ రాత్రి నుంచి టికెట్స్ ఇస్తున్నారు ప్రస్తుతం అనగా 13వ తేదీ ఉదయం 10:30 కు ఇంకా 5 వేల టికెట్స్ 14వ తేదికి ఉన్నాయి. ఈ టికెట్స్ పూర్తీ అవ్వగానే 15వ తేదికి సంబంధించిన టికెట్స్ ఇవ్వనున్నారు. 13,14,15 తేదీలు పండుగ కావడం తో టికెట్స్ బుకింగ్ నెమ్మదిగా జరుగుతుంది. కౌంటర్లు దగ్గర భక్తులు అధిక సంఖ్యలో లేరు, వచ్చినవారు వచ్చినట్టుగా టికెట్స్ తీసుకుని వెళ్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్నవారు రూమ్స్ కోసం ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు కనుక మీరు వెళ్తే మీకు 14 లేదా 15వ తేదీ దర్శన టికెట్స్ దొరికే అవకాశముంది.
keywords :
Hindu Temples Guide Tirumala Latest Information tirumala vaikunta ekadashi tickets , tirumala news,
Tags
Tirumala News