తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్స్ తాజా సమాచారం | Tirumala Vaikunta Ekadashi Tickets Latest Updates 15th Jan

 ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్స్ గైడ్ సభ్యులందరికీ నమస్కారం 

తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్స్ తాజా సమాచారం

తిరుమల వైకుంఠ ఏకాదశి కి సంబంధించిన దర్శనం టికెట్స్ కొండ కింద అనగా తిరుపతిలో శ్రీనివాసము విష్ణు నివాసము భూదేవి కాంప్లెక్స్ లో ఇస్తున్నారు నడక మార్గంలో వెళ్లే భక్తులకు దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు ఎవరైతే భక్తులు వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం చేసుకోదలుచుకున్నారు వారు తప్పనిసరిగా దర్శనం టికెట్ తీసుకుని వలెను.

tirumala updates

 దర్శనం టికెట్స్ ప్రస్తుతం అనగా 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు 17వ తేదీకి సంబంధించిన దర్శనం టికెట్స్ ఇస్తున్నారు .

ప్రస్తుత సమాచారం ప్రకారం మరొక 3500 దర్శనం టికెట్స్ ఉన్నాయి.  ఈ దర్శనం టికెట్స్ అయిపోగానే 18వ తేదీకి సంబంధించిన దర్శనం టికెట్లు ఇస్తారు. ప్రస్తుతం దర్శనం టికెట్స్ చాలా సులువుగా లభిస్తున్నాయి భక్తుల రద్దీ ఎక్కువగా లేదు ..  వెళ్లిన వెంటనే టోకెన్లు దొరుకుతున్నాయి దర్శనాలు కూడా చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి.

keywords : tirumala updates, tirumala news, tirumala vaikunta ekadashi live updates

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS