అరుణాచలం 2025వ సంవత్సరం పౌర్ణమి గిరి ప్రదక్షిణ తేదీలు | Arunachalam 2025 Giripradakshina Dates

 2025వ సంవత్సరంలో అరుణాచలం పౌర్ణమి గిరి ప్రదక్షిణ తేదీలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. గమనిక పౌర్ణమి రోజే కాకుండా అన్ని రోజులు కూడా అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు.

arunachalam temple


జనవరి నెల అరుణాచలం గిరిప్రదక్షిణ తేదీలు : 

జనవరి నెల అరుణాచలం గిరిప్రదక్షిణ తేదీలు : ప్రారంభ తేదీ 13వ తేదీ సోమవారం  ఉదయం 5:03 నుంచి 14వ తేదీ మంగళవారం ఉదయం 3: 56 నిమిషాల వరకు.

ఫిబ్రవరి  నెల అరుణాచలం గిరిప్రదక్షిణ తేదీలు : 

ఫిబ్రవరి నెల గిరిప్రదక్షిణ తేదీలు ప్రారంభ తేదీ 11వ తేదీ మంగళవారం సాయంత్రం 6:55 నిమిషాల నుంచి 12వ తేదీ బుధవారం సాయంత్రం 7: 23 నిమిషాల వరకు.

మార్చి  నెల అరుణాచలం గిరిప్రదక్షిణ తేదీలు : 

మార్చి నెల అరుణాచలం గిరి ప్రదక్షిణ తేదీలు మార్చి 13వ తేదీ గురువారం ఉదయం 10:30 నుంచి 14వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాల వరకు

ఏప్రిల్  నెల అరుణాచలం గిరిప్రదక్షిణ తేదీలు : 

ఏప్రిల్ నెల అరుణాచలం గిరి ప్రదక్షిణ తేదీలు ఏప్రిల్ 12వ తేదీ శనివారం 3: 21 నిమిషాల నుంచి 13వ తేదీ ఆదివారం ఉదయం 5:52 నిమిషాల వరకు

మే నెల అరుణాచలం గిరిప్రదక్షిణ తేదీలు : 

మే నెల అరుణాచలేశ్వరుని పౌర్ణమి గిరి ప్రదక్షిణ తేదీలు మే 11వ తేదీ ఆదివారం రాత్రి ఎనిమిది గంటల రెండు నిమిషాల నుంచి 12వ తేదీ సోమవారం రాత్రి 10:25 నిమిషాల వరకు

జూన్   నెల అరుణాచలం గిరిప్రదక్షిణ తేదీలు : 

జూన్ నెల అరుణాచలం గిరి ప్రదక్షిణ తేదీలు జూన్ 10వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 11 గంటల 35 నిమిషాల నుంచి 11వ తేదీ బుధవారం మధ్యాహ్నం 1:13 నిమిషాల వరకు

జులై నెల అరుణాచలం గిరి ప్రదక్షిణ తేదీలు

10 తేదీ గురువారం తెల్లవారుజామున రెండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి 11వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 2:06 వరకు

ఆగస్టు నెల అరుణాచలం గిరి ప్రదక్షిణ తేదీలు 

8 తేదీ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల 12 నిమిషాల నుంచి 9వ తేదీ శనివారం మధ్యాహ్నం ఒంటిగంట 24 నిమిషాల వరకు

సెప్టెంబర్ నెల అరుణాచలం గిరి ప్రదక్షిణ తేదీలు

సెప్టెంబర్ నెల అరుణాచలం గిరి ప్రదక్షిణ తేదీలు ఆరవ తేదీ శనివారం రాత్రి 11 గంటల 41 నిమిషాలు నుంచి ఏడవ తేదీ ఆదివారం రాత్రి 11 గంటల 38 నిమిషాల వరకు

అక్టోబర్ నెల అరుణాచలం గిరి ప్రదక్షిణ తేదీలు

అక్టోబర్ నెల అరుణాచలం గిరి ప్రదక్షిణ తేదీలు ఆరవ తేదీ సోమవారం మధ్యాహ్నం 2 :23 నిమిషాల నుంచి ఏడవ తేదీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటల 16 నిమిషాల వరకు.

నవంబర్ నెల అరుణాచలం గిరి ప్రదక్షిణ తేదీలు

 నాలుగవ తేదీ మంగళవారం రాత్రి 10: 36 నిమిషాల నుంచి ఐదవ తేదీ బుధవారం సాయంత్రం 6 : 49 నిమిషాల వరకు

డిసెంబర్ నెల గిరిప్రదక్షిణ తేదీలు 

డిసెంబర్ 4వ తేదీ గురువారం ఉదయం 8: 37 నుంచి ఐదవ తేదీ శుక్రవారం ఉదయం ఐదు గంటల 43 నిమిషాల వరకు

Keywords : Arunachalam, Arunachalam Temple , Arunachalam 2025 Girivalam dates, arunachalam 2025 Full Moon Day Dates. 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS