తిరుమలలో ఏ రోజు ఏ సేవలు జరుగుతాయి ? సేవ సమయాలు వాటి టికెట్ ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సోమవారం మొదలు పెట్టి ఏ రోజు ఏ సేవలు ఉంటాయో తెలుసుకుందాం రండి.
🪔 సోమవారం నాడు తిరుమలలో ఏ సేవలు ఉంటాయి ?
సుప్రభాత సేవ జరుగుతుంది , మిగిలిన సేవలు ఏకాంతంగా జరుగుతాయి.
🪔 మంగళవారం నాడు తిరుమలలో ఏ సేవలు ఉంటాయి ?
సుప్రభాతం , తోమాల , అర్చన, అష్టదళ పాద పద్మారాధన, మిగిలిన సేవలు ఏకాంతంగా జరుగుతాయి.
🪔 బుధవారం నాడు తిరుమలలో ఏ సేవలు ఉంటాయి ?
సుప్రభాతం , తోమాల , అర్చన, సహస్ర కలాభిషేకం , మిగిలిన సేవలు ఏకాంతంగా జరుగుతాయి.
🪔 గురువారం నాడు తిరుమలలో ఏ సేవలు ఉంటాయి ?
సుప్రభాతం , తోమాల , అర్చన,తిరుప్పావడ , మిగిలిన సేవలు ఏకాంతంగా జరుగుతాయి
🪔 శుక్రవారం నాడు తిరుమలలో ఏ సేవలు ఉంటాయి ?
సుప్రభాతం , అభిషేకం, మెల్చట్ వస్త్రం , పూరాభిషేకము మిగతా సేవలు ఏకాంతంగా జరుగుతాయి
🪔 శని ఆదివారాలు నాడు తిరుమలలో ఏ సేవలు ఉంటాయి ?
సుప్రభాతం, మిగిలిన సేవలు ఏకాంతంగా జరుగుతాయి.
🕘 తిరుమలలో ఏ సేవ ఎన్ని గంటలకు జరుగుతుంది ?
సుప్రభాతం 2:30-3:00 , టికెట్ ధర 120/-
తోమాల 3:30-4:00 , టికెట్ ధర 220/-
అర్చన 4:30-5:00, టికెట్ ధర 220/-
మెల్చట్ వస్త్రం : 4:30-5:00 , టికెట్ ధర జంటకు 12250/-
పూరాభిషేకము 4:30-5:00, టికెట్ ధర 750/-
తిరుప్పావడ 6:00-8:00, టికెట్ ధర 850/-
సహస్ర కలాభిషేకం 6:00-8:00,
అష్టదళ పాద పద్మారాధన 9:30-10:30 , టికెట్ ధర 1250/-
కళ్యాణం : 12 :00 - 1:00 , టికెట్ ధర జంటకు 1000/-
ఊంజల్ సేవ : 14:00 - 14:30 , టికెట్ ధర 500/-
ఆర్జిత బ్రహ్మోత్సవం : 15:00 - 15:30 , టికెట్ ధర 500/-
సహస్ర దీపాలంకర సేవ : 17:00 - 17:30 , టికెట్ ధర 500/-
Keywords : Tirumala sevas with cost, tirumala seva tickets, tirumala day wise sevas list, tirumala latest information,