ఓం నమో వేంకటేశాయ హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం.
చాల మంది భక్తులు అడిగే ప్రశ్నలలో ఇదొకటి. మాకు టికెట్ ఉంది ఆ టికెట్ పై రాత్రి 9 గంటలకు అని ఉంది , మేము ఆ టైం లోనే వెళ్లాలా ? మేము ట్రైన్ టికెట్స్ బుక్ చేసేసుకున్నాం.. మేము ముందుగా వెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉందా అని అడుగుతారు.
తిరుమల తిరుపతి దేవస్థానం వారు సాధారణంగా టికెట్ పైన ఉన్న సమయం కంటే ఒక గంట ముందు మాత్రమే పంపిస్తారు. మీరు రిపోర్టింగ్ చేయాల్సిన చోటుకు వెళ్ళండి అక్కడ టీటీడీ స్టాప్ మరియు శ్రీవారి సేవకులు ఉంటారు, వారు మీకు చెబుతారు. రద్దీ లేకపోతే ముందుగా పంపిస్తారు, రద్దీ ఉంటే ఇచ్చిన సమయానికి 1-3 గంటల ముందుగా పంపిస్తారు.
keywords : tirumala, tirumala information, tirumala latest updates,