తిరుమల టికెట్స్ తాజా సమాచారం | Tirumala Darshan and Sevas Tickets Latest Updates

ఓం నమో వేంకటేశాయ .. తిరుమల దర్శనం టికెట్స్ మరియు మొదటి గడప దర్శనం టికెట్స్ , ఆర్జిత సేవలు , వయోవృద్ధులు వికలాంగులకు ఇచ్చే ప్రత్యేక దర్శనం టికెట్స్ , అంగ ప్రదక్షిణ టికెట్స్ మరియు రూమ్స్ ఎప్పటివరకు బుక్ అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం . 

tirumala tickets udpates


ఫిబ్రవరి నెల వరకు 300/- టికెట్స్ , మొదటి గడప టికెట్స్( సుప్రభాతం , తోమాల , అర్చన , అష్టదళ పాద పద్మారాధన సేవ)  . 

ఆర్జిత సేవ లు (కళ్యాణం , ఊంజల్ సేవ , ఆర్జిత బ్రహ్మోత్సవం ,  సహస్ర దీపాలంకరణ సేవ ), వయోవృద్ధులకు వికలాంగులకు ఇచ్చే ప్రత్యేక దర్శనం టికెట్స్ మరియు అంగ ప్రదక్షిణ టికెట్స్ అదేవిధంగా తిరుపతి మరియు తిరుమల  రూమ్స్ కూడా బుకింగ్  అయిపోయాయి

మార్చి నెలకు గాను డిసెంబర్ 18 -25 లోపు ఈ టికెట్స్ విడుదల చేస్తారు. 

నెల రోజు ముందు మాత్రమే విడుదల చేసే టికెట్స్ అనగా హోమం టికెట్స్ , తిరుపతి లోకల్ ఆలయాల టికెట్స్ డిసెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి.  ఈ టికెట్స్ మరల జనవరి నెలకు గాను డిసెంబర్ 25/26వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. 

keywords : tirumala latest information, tirumala news, tirumala tickets updates, tirumala hindu temples guide

5 Comments

  1. Ananda nilayam ananta swarna mayam details please.

    ReplyDelete
  2. Srivani tickets from January 10 to 19 allowed or not

    ReplyDelete
  3. Sir
    నేను planning లేకుండా తిరుమల చేరుకున్నాను. కొండ మీద సర్వదర్శనం కంకణం ఇస్తారా ?

    ReplyDelete
  4. హలో సర్ 🙏
    తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం టిక్కెట్స్ ఎప్పటి నుండి ఇస్తారో, ఏయే ప్రాంతాల్లో ఇస్తారో దయచేసి తెలుపగలరు వీలైతే రూట్ మ్యాప్ కూడా ఇవ్వగలిగితే బాగుంటుందని నా విన్నపము 🙏🌹

    ReplyDelete
  5. శ్రీవారి పాదం నడకడారిలో జనవరి లో 10తేది నుండి 19వరకు దివ్వ దరర్సనమ్ టికెట్ ఇస్తారా

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS