తిరుమల రూమ్ అడ్వాన్స్ అమౌంట్ రాలేదా? Tirumala caution deposit amount not received?

 ఓం నమో వేంకటేశాయ హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. 

tirumala caution deposit not received

తిరుమల లో రూమ్ ఖాళీ చేసిన 48 గంటల్లో మనం కట్టిన అడ్వాన్స్ అమౌంట్ మనం ఏ బ్యాంకు నుంచి చెల్లించామో అదే బ్యాంకు అకౌంట్ కి తిరుమల తిరుపతి దేవస్థానం వారు వేయడం జరుగుతుంది. 

సాధారణంగా మనం 100 రూపాయల రూమ్ తీసుకున్నప్పుడు Caution Deposit 501/- మనం చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం గా మనం 601/- కట్టి రూమ్ తీసుకోవాలి . 

ఒక్కోసారి మనం రూమ్ ఖాళీ చేయడం ఆలస్యమైతే రెండవ రోజు కు కూడా మనం అధనంగా అమౌంట్ కట్టాల్సి వస్తుంది. మీకు డబ్బులు రావడం ఆలస్యమైతే మీరు టీటీడీ వారికీ మెయిల్ చెయ్యండి . రూమ్ కొరకు మీరు కట్టిన డబ్బులు రాకపోతే cd.refunddesk@tirumala.org కు మెయిల్ చేయండి. మీరు కాల్స్ చేయాల్సిన ఫోన్ నెంబర్ లు 08772263111, 08772264590

గమనిక : మీరు వారికి కాల్ చేసే ముందుగా మీ బ్యాంకు అకౌంట్ మరల ఒకసారి చెక్ చేసుకుని కాల్ చేయండి.

keywords : tirumala inforamtion, tirumala latest news, tirumala refund status, tirumala online amount, tirumala call center,

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS