తిరుపతి చుట్టుపక్కల గల ఆలయాలు వాటి దూరాలు Temples around Tirupati and their distances Tour Guide

1. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం , తిరుచానూరు 5 కిమీ

2. శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం , శ్రీనివాస మంగాపురం 12 కి మీ

3. శ్రీ గోవిందరాజుల గుడి , తిరుపతి 1 కిమీ

tirupati near by famous places

4. శ్రీ కోదండ రామ స్వామి ఆలయం , తిరుపతి 2.3 కిమీ

5. శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయం , తిరుపతి 3 కిమీ

6. శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయం ,అప్పలాయగుంట 30 కిమీ

7. శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం , నాగలాపురం 65 కిమీ

8. శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం , నాగలాపురం 65 కిమీ

9. శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం , కార్వేటినగరం 48 కిమీ  

10. శ్రీ కోదండరామాలయం , ఒంటిమిట్ట , కడప జిల్లా 116 కిమీ  

🚍 తిరుపతి నుంచి ప్రసిద్ధ క్షేత్రాలు దూరాలు :

గుడిమల్లం : 28 కిమీ 

కాణిపాకం : 65 కిమీ 

శ్రీపురం గోల్డెన్ టెంపుల్ : 115 కిమీ 

అరుణాచలం : 194 కిమీ

కాంచీపురం : 108 కిమీ  

తిరుత్తణి : 67 కిమీ

శ్రీకాళహస్తి : 38 కిమీ

Keywords : Tirupathi local temples, tirumala to kanipakam, tirumala to arunachalam, tirumala to golden temple route, tirumala near by famous temples.

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS