కర్ణాటక మరియు రామేశ్వరం యాత్ర స్పెషల్ ప్యాకేజీ | Karnataka Rameswaram Tour Special Package

యిండిగా ట్రావెల్స్ వారు కర్ణాటక మరియు రామేశ్వరం యాత్ర స్పెషల్ ప్యాకేజీ గురించి హిందూ టెంపుల్స్ గైడ్ కు తెలియచేసారు . వారు తెలియచేసిన వివరాల ప్రకారం 14 రోజులు 27 క్షేత్రాలు దర్శించేలా యాత్రను రూపొందించారు. ఈ యాత్ర లో ఉదయం టీ , టిఫిన్ , మధ్యాహ్నం భోజనం , రాత్రికి టిఫిన్ మరియు మూడు పూట్ల మూడు 1/2 లీటర్ వాటర్ బాటిల్స్ అందించనున్నారు . 
karnataka tour package

ఈ యాత్ర లో దర్శించు క్షేత్రాలు:

1. శ్రీశైలం 

2. మహానంది 

3. మంత్రాలయం 

4. కర్నూలు ( ఆలంపురం జోగులాంబ శక్తి పీఠం)

5. హంపి 

6. విజయనగరం 

7. గోకర్ణం 

8. మురుడేశ్వర్ 

9. కొల్లూరు ముగాంభిక

10 . ఉడిపి 

11. ధర్మస్థల 

12 . కుక్కే సుబ్రహ్మణ్యం 

13. బేలూరు 

14. హాలీభేడు 

15 . శ్రావణ బలగోళ 

16. శ్రీరంగ పట్నం 

17. మైసూర్ చాముండేశ్వరి శక్తి పీఠం 

18.  మైసూర్ ప్యాలస్ 

19. గురువాయూర్ 

20 పళని 

21. మధురై 

22. రామేశ్వరం 

23 . శ్రీరంగం 

24 . సమయపురం 

25 . కంచి 

26 . తిరుపతి 

27 . శ్రీకాళహస్తి 

యాత్ర తేదీ :  ఫిబ్రవరి 11 - 2025

టికెట్ ధర : 13500

సంప్రదించాల్సిన నెంబర్ : 9392328768, 9440328768

పొప్రయిటర్ : యిండిగా రాజు గురుస్వామి గారు 

ఆఫీస్ : కుమ్మరిరేవు సెంటర్ , తంగెళ్లమూడి , ఏలూరు 

యాత్ర : బస్సు లో ఉంటుంది 

అడ్వాన్ : 2000/-

మరీంత సమాచారం కొరకు మీరు పై నెంబర్ లకు మెసేజ్ చేస్తే వారు మీకు పంపిలేట్ పంపిస్తారు.

keyowords : karnataka tour package, indiga travels, karnataka rameswaram tour package, 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS