హిందూ టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్ | Hindu Temples Guide Free Call Center

 

Hindu Temples Guide Call Center

హిందూ టెంపుల్స్ గైడ్  స్వాగతం . . 
నాతో మన హిందూ టెంపుల్స్ గైడ్ సభ్యులు రాజాచంద్ర గారు మాకు తెలిసిన ఆలయాల గురించి మేము కూడా చెప్తాము ఇబ్బంది ఏమి లేదు మా నెంబర్ ఇవ్వండి ఆ ఆలయం మాకు దగ్గరే అని కొందరు మిత్రులు అనడంతో ఈ ఆలోచన వచ్చింది, 
హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ లో మీకు తెలిసిన ఆలయాల సమాచారం ఇవ్వడానికి ముందుకు రండి, మనం ప్రతి రోజు తిరుమల వెళ్లి సేవ చేయలేము ఈ విధంగా ఆ భగవంతుని భక్తులకు సేవగా భావించి చేద్దాం అని మెసేజ్ చేయడం తో చాలామంది నిస్వార్ధంగా ముందుకు వచ్చారు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు . 
ఆ విధంగా మేము మీకు చెప్పగలిగిన ఆలయాలన్నీ ఇక్కడ ఎప్పటికప్పుడు చేరుస్తూ ఉంటాను ఇప్పుడు మీకు కనిపించలేదని ఏమి అనుకోవద్దు మీరు ఇక్కడకు వచ్చి చూస్తూ ఉండండి . 
యాప్ హోమ్ పేజీ లో కాల్ సెంటర్ పై క్లిక్ చేస్తే ఇక్కడకు వస్తారు . 

మీకు కావాల్సిన ఆలయం పై  క్లిక్ చేస్తే ఆ ఆలయ సమాచారం ఓపెన్ అవుతుంది. ముందుగా మీరు ఆలయ సమాచారం చదవండి , ఇంకా ఏమైనా  సమాచారం కావాలంటే మీకు అక్కడే నెంబర్ ఇవ్వడం జరిగింది మీరు వారికి కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు , మీరు ముందుగా వారికి వాట్స్ యాప్ లో మెసేజ్ పెట్టి కాల్ చేయగలరు. వారు స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు వచ్చారు వారికి ఇబ్బంది కలిగించకుండా ఉండే సమయాలలో కాల్ చేయాల్సిందిగా మనవి. 
మీకు ఏ దేవాలయ సమాచారం కావాలో కామెంట్ చేస్తే ఆ దేవాలయాలను చేరుస్తాము . 

Temples:

Keywords : Hindu Temples Guide Call Center, Famous Temples, Andhra Temples list, Telangana Temples List, 

5 Comments

  1. వైష్ణో దేవి ఆలయం
    అస్సాం కామాఖ్య టెంపుల్
    అష్టాదశ శక్తి పీఠాలు

    ReplyDelete
  2. Pandiripuram samacharam kavalandi

    ReplyDelete
  3. శ్రీశైలం గురుంచి ,

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS