ఓం నమో వేంకటేశాయ హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. ఇప్పుడు మనం 2025 లో తిరుమలలో జరగబోయే విశేష ఉత్సవాలు తీర్ధ ముక్కోటి ల తేదీ లు ను తెలుసుకుందాం.
హిందూ టెంపుల్స్ గైడ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
👉జనవరి 10 - వైకుంఠ ఏకాదశి
👉జనవరి 10 నుండి 19 వరకు - వైకుంఠ ద్వార దర్శనం
👉ఫిబ్రవరి 4 - రథసప్తమి
👉 ఫిబ్రవరి 12 - రామకృష్ణ తీర్థ ముక్కోటి
👉మార్చి 9 - 13 తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు
👉 మార్చి 14 - కుమారధార తీర్థ ముక్కోటి
👉మార్చి 30 - శ్రీవారి ఉగాది ఆస్థానం
👉ఏప్రిల్ 10 - 12 శ్రీవారి వసంతోత్సవాలు
👉ఏప్రిల్ 12 తుంబుర తీర్ధ ముక్కోటి
👉 జూన్ 9 - 11 - శ్రీవారి జ్యేష్టాభిషేకం
👉జూలై 16 - అనివార ఆస్థానం
👉ఆగస్టు 4 -7 - శ్రీవారి పవిత్రోత్సవాలు
👉 సెప్టెంబర్ 24 - అక్టోబర్ 2 - తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
👉 డిసెంబర్ 30 - వైకుంఠ ఏకాదశి
👉 డిసెంబర్ 30 -08 జనవరి 2026వరకు - వైకుంఠ ద్వార దర్శనం
Keywords : tirumala 2025 updates, tirumala festival list, tirumala information,
Uchitha Darsham ticket esthunnara sir
ReplyDeletePublic bagane unnara please update sir
Maku chinna pillalu unnaru sir public ela unnaru thelusukoni vasthamu ani aduguthunnanu sir
ReplyDeleteplease update