2025 చార్ ధామ్ టూర్
2025 చార్ ధామ్ యాత్ర ప్యాకేజ్ గురించి యిండిగా ట్రావెల్స్ ప్రోప్రైటర్ ఇండిగా రాజు గురు స్వామి గారు తెలియజేశారు వారు తెలియజేసిన వివరాలు ప్రకారం ఈ యాత్ర 15 రోజులు ఉంటుంది. ఈ యాత్ర లో బద్రీనాథ్ వద్ద మానాలో సరస్వతి నది పుష్కర స్నానం కూడా ఉంటుందని చెప్పారు.
చార్ ధామ్ యాత్ర వివరాలు :
యాత్ర వివరాల్లోకి వెళితే దర్శించు క్షేత్రంలో వరుసగా
హరిద్వార్లో
మానసా దేవి టెంపుల్, చండీ దేవి టెంపుల్, గంగా హారతి, హార్కిపౌరి, దారి దేవి అమ్మవారి గుడి
బద్రీనాథ్
విష్ణుమూర్తి మొదటి పాదం మోపిన స్థలం,
బ్రహ్మకపాలం పితృదేవతలకు పిండ ప్రదానం చేయు స్థలం
బ్రహ్మదేవుని ఐదవ శిరస్సు పడిన స్థలం,
జోషి మఠం
కేదార్నాథ్ (కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఆరవ జ్యోతిర్లింగం)
గౌరీకుండ్ ,
ఉత్తరకాశి - కాశీ విశ్వనాథ టెంపుల్,
గంగోత్రి గంగానది పుట్టిన ప్రదేశం
యమునోత్రి పుట్టిన ప్రదేశం చివరగా న్యూ ఢిల్లీ.
యాత్ర టికెట్ ధర :
విజయవాడ విశాఖపట్నం హైదరాబాదు వరంగల్ నుండి ఢిల్లీ వరకు రాను పోను థర్డ్ క్లాస్ ఏసీ టికెట్ మరియు ఢిల్లీ నుండి 27 సీట్ల గల పుష్ బ్యాక్ బస్సులో ప్రయాణం, ఉదయం కాఫీ టిఫిన్ మధ్యాహ్నం బ్రాహ్మణ భోజనం రూమ్ అద్దెలతో సహా టిక్కెట్ ఒకరికి 42 వేల రూపాయలు
అడ్వాన్సు : 10000
ఈ యాత్ర యందు న్యూఢిల్లీ హరిద్వార్ నందు ముగ్గురికి కలిపి ఒక రూమ్ కేటాయించబడును .
చార్ ధామ్ యాత్ర యందు పూర్తి బెడ్ సదుపాయం గల డార్మెట్రీ నందు రూమ్ కేటాయించబడును
గమనిక
👉 బస్సు వెళ్ళనిచోట అక్కడక్కడ ఈ ఆటో చార్జీలు మరియు ప్రవేశ రుసుములు యాత్రికుల భరించవలెను
👉 కేదార్నాథ్ యమునోత్రి యాత్ర కయ్యే గుర్రం లేక డోలి చార్జీలు యాత్రికులే భరించవలెను
👉 కేదార్నాథ్ యాత్రకు హెలికాప్టర్ టికెట్లు కావలసినవారు ముందుగా మేనేజ్మెంట్తో సంప్రదించవలెను
డ్రైవరు మరియు వంట మేస్త్రి కి కలిపి 600 రూపాయలు మామూలు ఇవ్వవలెను
👉 జులై నెలలో అమర్నాథ్ యాత్రకు ట్రైన్ ప్యాకేజీలు కలవు
యిండిగా ట్రావెల్స్ అడ్రస్
ప్రోప్రైటర్ ఆలిండియా గైడ్ యిండిగా రాజు గురు స్వామి
ఆఫీసు కుమ్మరదేవి సెంటర్ తంగెళ్ళమూడి ఏలూరు 5
సెల్ నెంబర్ 9440 328 768, 93923 28 768
మరిన్ని వివరాలకు ఆర్గనైజర్ యిండిగా సాయి గారిని సంప్రదించగలరు వారి సెల్ నెంబర్ 8688889896