శ్రీ గురుభ్యోనమః🙏🏻
శనివారం,నవంబరు16,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - శరదృతువు
కార్తీక మాసం - బహుళ పక్షం
తిథి:పాడ్యమి రా1.09 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:కృత్తిక రా9.17 వరకు
యోగం:పరిఘము రా2.27 వరకు
కరణం:బాలువ మ2.09 వరకు
తదుపరి కౌలువ రా1.09 వరకు
వర్జ్యం:ఉ9.58 - 11.28
దుర్ముహూర్తము:ఉ6.09 - 7.38
అమృతకాలం:రా7.01 - 8.32
రాహుకాలం:ఉ9.00 - 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00
సూర్యరాశి:తుల
చంద్రరాశి:వృషభం
సూర్యోదయం:6.08
సూర్యాస్తమయం:5.21
వృశ్చిక సంక్రమణం సా6.59లకు
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
Tags
Today Panchangam