ద్వాదశ జ్యోతిర్లింగాలు వరుసగా 1. సోమనాథ్ 2. మల్లికార్జున 3. మహాకాళేశ్వర్ 4. ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రం 5. బైద్యనాథ్ 6. భీమశంకర్ 7. రామేశ్వరం 8 . నాగేశ్వర్ 9 . విశ్వనాథ్ 10. త్రయంబకేశ్వర్ 11. కేదార్నాథ్ 12. ఘృష్ణేశ్వర
బైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్ లో ఉంది, కాకపోతే బైద్యనాథ్ నే వైద్యనాథ్ అని చెబుతారు ఈ వైద్యనాథ్ క్షేత్రం మహారాష్ట్ర లో ఉంది.
రాష్ట్రాలవారీగా చూస్తే మీకు బాగా అర్ధమౌతుంది.
ఆంధ్రప్రదేశ్ - 1 శ్రీశైలం
ఉత్తరాఖండ్ - 1 కేధారేశ్వర్
తమిళనాడు - 1 రామేశ్వరం
ఉత్తరప్రదేశ్ - 1 కాశి విశ్వేశ్వర్
మధ్యప్రదేశ్ - 2 మహాకాళేశ్వర్ , ఓంకారేశ్వర
గుజరాత్ -2 సోమనాథ్ , నాగేశ్వర్
మహారాష్ట్ర - 4 వైద్యనాథ్ , త్రయంబకేశ్వర్ , భీమశంకర్ , ఘృష్ణేశ్వర
జ్యోతిర్లింగ క్షేత్రాల కోసం వివరంగా తెలుసుకోవడానికి ఫోటో పై క్లిక్ చేయండి
Keywords: Hindu Temples Guide, Jyotirlingas information, Jyotirlingas guide in telugu.
Please arrange to send message only Tamil or English No Hindi no Telugu
ReplyDelete