తిరుమల దర్శనాలు సేవల వివరాలు | Tirumala Darshanam Sevas Online Ticket Booking Latest Updates

 

Tirumala latest Information

హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం .. తిరుమల సమగ్రసమాచారం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీకు కావాల్సిన సమాచారం పై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి. మీకు ఏదైనా సమాచారం కావాలంటే కామెంట్ చేయండి అవి కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. 

తిరుమల సమాచారం :

Tirumala Free Darshan Srivari Seva Special Entrance Information

Tirumala latest Updates Hindu Temples Guide

తిరుమల మొదటి గడప దర్శనం టికెట్స్ ఇవి లక్కీ డ్రా టికెట్స్ ప్రతి నెల 18 లేదా 19 తేదీన విడుదల చేస్తున్నారు. వీటిలో సెలెక్ట్ అయినవారికి మొదటి గడప దర్శనం ఉంటుంది. మీరు క్రింద ఇచ్చిన సేవ లపై క్లిక్ చేస్తే టికెట్ ధరలు వాటి రూల్స్ మీకు తెలుస్తాయి.

శ్రీవాణి టికెట్ లక్కీ డ్రా టికెట్ కాదు, మెల్చట్ వస్త్రం , తిరుప్పావడ సేవ టికెట్స్ కు మొదటి గడప దర్శనం ఇస్తారు. ఈ టికెట్స్ కొండపైన cro ఆఫీస్ దగ్గర ఇస్తారు ఇవి కూడా లక్కీ డ్రా టికెట్స్
Tirumala Arjitha Sevas Information

మొదటి గడప టికెట్స్ ను కూడా ఆర్జిత సేవ టికెట్స్ అనే పిలుస్తారు . కళ్యాణం, ఉంజల్ సేవ , ఆర్జిత బ్రహ్మోత్సవం , సహస్ర దీపాలంకర సేవ కూడా ఆర్జిత సేవలే మొదటి గడప దర్శనాలు లక్కీ డ్రా టికెట్స్ కళ్యాణం మొదలైన సేవ లు ఆన్లైన్ లో  డైరెక్ట్ గా బుక్ చేసుకోవచ్చు. మీకు ఏ సేవ సమాచారం లో ఆ సేవ పై క్లిక్ చేయండి అవి ఓపెన్ అవుతాయి. 

Tirumala Senior Citizen, NRI Darshan, Room Booking and Tirumala Near By Famous Places and Tirumala History TTD Other Services Information
Tirumala History, Teerdhas information and Devotional Doubts
Tirumala Mukkoti Teerdhas Opening Dates and History

తిరుమల సమాచారం 

keywords : tirumala, tirumala latest informatin, tirumala arjitha seva information, tirumala modati gadapa darshanam tickets, tirumala online booking, tirumala rooms information,

1 Comments

  1. This month sreevari seva voluntary service release date

    ReplyDelete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS