2025 TTD Calendar PDF Download | Hindu Temples Guide

 

2025 calendar pdf download


Tirumala Tirupathi Devasthanam 2025 Telugu Calendar PDF Download

టీటీడీ కేలండర్ 2025 ను డౌన్లోడ్ చేసుకోవడానికి డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి 

జనవరి లో పండుగలు :

8వ తేదీ : తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి వారి తెప్పోత్సవం ప్రారంభం - 12వ తేదీ తో సమాప్తి 

10వ తేదీ : ముక్కోటి ఏకాదశి

11వ తేదీ : శనిత్రయోదశి , శ్రీ స్వామి పుష్కరిణి తీర్ధ మొక్కోటి 

13వ తేదీ : భోగి పండుగ , శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆర్ద్ర దర్శన మహోత్సవం 

14వ తేదీ : మకర సంక్రాంతి 

15వ తేదీ కనుమ పండుగ , శ్రీ గోదాపరిణయోత్సవం 

16వ తేదీ : ముక్కనుమ

18వ తేదీ త్యాగరాజ స్వామి వారి ఆరాధన

19వ తేదీ తిరుమల శ్రీవారి సన్నిధిన పెద్ద శాత్తుమొఱ , తిరుమల శ్రీవారి వైకుంఠద్వారా దర్శనం సమాప్తి , 


2025 Calendar Download

KEYWORDS :

hindu temples guide , TTD Panchagnam, Tirumala calendar, ttd calendar 2025 , 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS