కర్ణాటక టూర్ ప్యాకేజీ 10 రోజులు 22 క్షేత్రాలు | Karnataka Tour Package 10 Days 22 Kshetras

karnataka tour package


కర్ణాటక టూర్ ప్యాకేజీ గురించి శ్రీ అరుణ్ కుమార్ ట్రావెల్ వారు హిందూ టెంపుల్స్ గైడ్ తెలియచేశారు. ఈ యాత్ర 10 రోజులు ఉంటుంది 22 క్షేత్రాలు దర్శించేలా ప్లాన్ చేసారు.  కర్ణాటక లోని ప్రసిద్ధ క్షేత్రాలైన హంపి , మంత్రాలయం , గోకర్ణం , మురుడేశ్వరం , శృంగేరి , కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం , మైసూర్ మొదలైన క్షేత్రాలు ఈ యాత్ర లో కవర్ అవుతాయి. ఈ యాత్ర లో ఉదయం టి , టిఫిన్ , మధ్యాహ్నం భోజనం , రాత్రికి టిఫిన్ , మూడు పూటలా 3 వాటర్ బాటిల్స్ యాత్రికులకు ఇవ్వనున్నారు. ఈ యాత్ర గురించి పూర్తీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం 

యాత్ర పేరు : కర్ణాటక యాత్ర 

మొత్తం రోజులు : 10 రోజులు 

దర్శించే క్షేత్రాలు : 22

1. మంత్రాలయం / Mantralayam


2. హంపి , విజయనగరం 

hampi

3. గోకర్ణం 

gokarna

4. మురుడేశ్వర్ 

murudeswar

5. మూకాంబిక  అమ్మవారి ఆలయం 
mukambhika


6. ఉడిపి 
udipi temple


7. శృంగేరి 
sringeri temple

8. ధర్మస్థల - శ్రీ మంజునాథ ఆలయం 


9. బేలూరు
beluru chennai kesava temple

10. హళేబీడు 
halebeedu temple

 11. శ్రీరంగపట్నం 
sriranga patnam

12. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి 


13. మైసూర్ 
mysore palace

14. చాముండేశ్వరి శక్తి పీఠం 

mysore temple

15. బృందావన గార్డెన్ 

mysore brundavan garden

16. బెంగుళూరు 

17 . కోటిలింగాలు

koti linga karnataka

18 . కాణిపాకం 

kanipakam temple

19. తిరుపతి 

20. మంగపట్నం 

21 . శ్రీకాళహస్తి 

22. విజయవాడ 

టూర్ ఆర్గనైజర్ పేరు  :వీరబాబు 
ఫోన్ నెంబర్ : 9504597777, 7382317869
యాత్ర ప్రారంభ తేదీ : డిసెంబర్ , 22వ తేదీ 
టికెట్ ధర : 13,000
అడ్వాన్సు : 3000
యాత్ర : బస్సు , 2*2=40 సీటుల వీడియో బస్సు 
ప్యాకేజీ లో ఉన్నవి : బస్సు ఛార్జ్ మరియు ఉదయం టి , టిఫిన్ మధ్యాహ్నం భోజనం , రాత్రికి టిఫిన్ ఉంటుంది. 
యాత్రికులకు అదనపు ఖర్చు : బస్సు వెళ్లలేని చోట ఆటో ఛార్జ్ లు , రూమ్ ఖర్చులు. ఎంట్రీ ఫీజులు
యాత్ర పూర్తీ అయ్యాక వంటవారికి డ్రైవర్ కు తలో 200 ఇవ్వాలి. 
పిక్ అప్ పాయింట్స్ : కాకినాడ , పెద్దాపురం , రాజమండ్రి , ఏలూరు , విజయవాడ , గుంటూరు , కర్నూలు. 
ట్రావెల్ అడ్రెస్ : శ్రీ అరుణ్ కుమార్ కుమార్ ట్రావెల్స్ , కాకినాడ. 
keywords :
karnataka tour package , karntaka famous temples list, kartanaka tour by bus,

4 Comments

  1. అంతా మోసం

    ReplyDelete
    Replies
    1. ఇందులో మోసం ఏమి కనపడింది మీకు ?!

      Delete
  2. చాముండి వేరు మైసూర్ వేరునా

    ReplyDelete
    Replies
    1. Mysore is tirupati tirumala is chamundi like that

      Delete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS