తిరుమల లో ఏ ఏ సేవలకి ఎన్నెన్ని రోజులు గ్యాప్ ఉండాలి..Tirumala Tirupathi Temple | Srivari Seva Details

తిరుమల లో ఏ ఏ సేవలకి ఎన్నెన్ని రోజులు గాప్ ఉండాలి..

*0 ZERO డే గ్యాప్*

ఉచిత దర్శనం

అంగప్రదక్షిణ

శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం

ఆన్లైన్ లక్కీ డిప్ తరువాత ఆఫ్ లైన్ లక్కీ డిప్ పాల్గొనడానికి

తిరుమల ఆఫ్ లైన్ రూమ్ నెక్స్ట్ డే  తిరుపతి లో ఆఫ్ లైన్ రూమ్ 

తిరుమల ఆన్లైన్ రూమ్ నెక్స్ట్ డే తిరుపతి ఆన్లైన్ రూమ్

*ఒక రోజు గ్యాప్*

తిరుమల లో నవనీత సేవ , పరకామని సేవ , శ్రీవారి జనరల్ సేవ  పూర్తీ ఆగిన వెంటనే ఒక రోజు గాప్ తో ఆఫ్ లైన్ లక్కీ డిప్ లో పాల్గొనొచ్చు


*30 డేస్ గ్యాప్ *

ఉచిత SSD / DD దర్శన టోకెన్స్

300 SED దర్శనం

500 వర్చ్వాల్  దర్శనం

శ్రీశ్రీనివాస దివ్యానుగ్రహ హోమము

ఒక సంవత్సరం లోపు పిల్లల దర్శనం

తిరుమల ఆన్లైన్ రూమ్ బుకింగ్

తిరుపతి ఆన్లైన్ రూమ్ బుకింగ్

తిరుమల ఆఫ్ లైన్ రూమ్ బుకింగ్

తిరుపతి ఆఫ్ లైన్ రూమ్ బుకింగ్

*90 డేస్ గ్యాప్*

సీనియర్ సిటిజన్స్

మెడికల్ కేస్స్

Physically హ్యాండి కేప్ డ్

శ్రీవారి సేవ, 

పరకమని సేవ, 

నవినీత సేవ

*180 డేస్ గ్యాప్*

ఆన్లైన్ లక్కీ డిప్

ఆఫ్ లైన్ లక్కీ డీప్

ఆర్జిత సేవా ( ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం, కల్యాణోత్సవం)

Tags: Tirumala, TTD, Tirumala Darshnam, Tirupati, TTD Seva, Tirumala Darshanam Details, TTD Tickets, Tirumala News

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS