జనవరి :
7-13 : శ్రీ ఆండాళ్ నీరాట్టొత్సవం
14 : భోగిపండుగ
15 : మకరసంక్రాంతి
16: కనుమ , శ్రీ గోదాదేవి పరిణయోత్సవం
25 : శ్రీరామ కృష్ణ తీర్ధ ముక్కోటి
30 : శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన
ఫిబ్రవరి :
9 : శ్రీ పురందరదాసు ఆరాధన
10-18 : దేవుని కడప, శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవం
14 : వసంతపంచమి
16: రథ సప్తమి , భీష్మాష్టమి
20: భీష్మ ఏకాదశి
24 : కుమారధార తీర్ధ ముక్కోటి
29- మార్చి 8 : శ్రీనివాసమంగాపురం , శ్రీ కళ్యాణవేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవం
మార్చి :
1-10 : తిరుపతి ; శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవం
8 : శివరాత్రి
17-25 : తరిగొండ , శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవం
20-24 : తిరుమల శ్రీవారి తెప్పోత్సవం
25 : శ్రీ లక్ష్మి జయంతి , తుంబుర తీర్ధ ముక్కోటి
ఏప్రిల్ :
5-13 తిరుపతి , శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవం
6 - శ్రీ అన్నమాచార్య వర్ధంతి
9- శ్రీ క్రోధినామసంవత్సరం ఉగాది
11 - మత్స్య జయంతి
12-20 వాయల్పాడు శ్రీ పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవం
13 - శ్రీ పంచమి
17 శ్రీరామనవమి
17-25 ఒంటిమిట్ట , శ్రీ కోదంరామస్వామి వారి బ్రహ్మోత్సవం
21-23 తిరుమల శ్రీవారి వసంతోత్సవం
23-మే 1 వరకు నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి బ్రహ్మోత్సవం
మే
1- నర్మదానది పుష్కరాల ప్రారంభం
10- పరశురామ జయంతి , అక్షయ తృతీయ
12- శ్రీరామానుజ జయంతి , శ్రీ శంకర జయంతి
13- శ్రీ రామ జయంతి
14 - తిరుపతి గంగ జాతర
16-24 తిరుపతి , శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవం
21-23 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవం
21-29 ఋషికేష్ , నారాయణవనఁ శ్రీ కల్యాణవెంకటేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవం
22 శ్రీ నృసింహ జయంతి
23 శ్రీ అన్నమాచార్య జయంతి , శ్రీ కూర్మ జయంతి
29- జూన్ 6 వరకు కార్వేటి నగరం , శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవం
జూన్ :
1 - శ్రీ హనుమజ్జయంతి
17-21 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం
19-21 తిరుమల శ్రీ వారి జేష్టాభిషేకం
17-25 అప్పలాయగుంట , శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవం
21 ఏరువాక పూర్ణిమ
27-29 తిరుచానూరు , శ్రీ సుందరరాజస్వామి అవతారోత్సవాలు
జూలై
7 పూరి జగన్నాథ రథ యాత్ర
10 - 12 శ్రీ కల్యాణవేంకటేశ్వర స్వామి వారి సాక్షాత్కారవైభవం , శ్రీనివాస మంగాపురం
15 శ్రీ పెరియాళ్వార్ శాత్తుమొఱ
16 తిరుమల శ్రీవారి ఆణివార ఆస్థానం
17 తొలి ఏకాదశి
21 గురుపూర్ణిమ ,
21 న సింహాచలం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి గిరిప్రదక్షిణ
29 ఆగస్టు 7 వరకు శ్రీ ఆండాళ్ తిరువడిఁప్పూరం ఉత్సవాలు
30 ఆడికృత్తిక
ఆగస్టు
8 - నాగచతుర్థి
9 - గరుడ పంచమి
13 - తరిగొండ వెంగమాంబ వర్దంతి
15-17 తిరుమల శ్రీవారి పవిత్రోత్సవం
16 - శ్రీ వరలక్ష్మి వ్రతం
19 - రాఖీ , శ్రావణ పూర్ణిమ , శ్రీహయగ్రీవ జయంతి . శ్రీ విఖనసమహానునిజయంతి
20 గాయత్రిజపం
26 శ్రీ కృష్ణాష్టమి
27 గోకులాష్టమి
సెప్టెంబరు
3 - పోలాల అమావాస్య
5 - శ్రీ బలరామజయంతి , శ్రీ వరాహ జయంతి
7 - వినాయక చవితి
15 - శ్రీ వామన జయంతి
16-18 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవం
17 అనంత పద్మనాభ వ్రతం
18 మహాలయ పక్ష ప్రారంభం
అక్టోబరు
2 - మహాలయ అమావాస్య
4-12 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవం
04-12 తిరుచానూరు , శ్రీ పద్మావతి అమ్మవారి నవరాత్రి ఉత్సవం
8 తిరుమల శ్రీవారి గరుడసేవ
9 సరస్వతి పూజ
11 దుర్గాష్టమి
12 విజయదశమి
31 నరక చతుర్దశి , దీపావళి పండుగ , ధనలక్ష్మి పూజ
నవంబరు
1 - కేదారగౌరి వ్రతం
5 - నాగుల చవితి
9 - తిరుమల శ్రీవారి పుష్పయాగం
13 - కైశికద్వాదశి
15 - కార్తీక పూర్ణిమ
28 - ధన్వంతరి జయంతి
28- డిసెంబర్ 6 వరకు : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవం
డిసెంబర్ :
2 - తిరుచానూరు , శ్రీ పద్మావతి అమ్మవారి గజవాహనోత్సవం
6 - పంచమీతీర్థం
7 - తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం , సుబ్రహ్మణ్య షష్ఠి
11 గీతాజయంతి
12 శ్రీ చక్ర తీర్ధ ముక్కోటి
14 - శ్రీ దత్త జయంతి
16 - ధనుర్మాసం ప్రారంభం
30 - తిరుమల శ్రీవారి సన్నిధిన అధ్యయనోత్సవారంభం
#2024telugupanchangam , telugu panchangam, panchangam, pandugalu, telugu panchangam festival, tirumala utsavalu,