శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం
నామాలు ఎక్కడెక్కడ ఆపి చదవాలో రంగులతో విభజించడం జరిగింది . గమనించండి .
తత్త్వాసనా --తత్త్వమయీ-- పంచకోశాంతరస్థితా |
నిస్సీమమహిమా-- నిత్యయౌవనా-- మదశాలినీ || 91 ||
మదఘూర్ణితరక్తాక్షీ-- మదపాటలగండభూః |
చందనద్రవదిగ్ధాంగీ-- చాంపేయకుసుమప్రియా || 92 ||
కుశలా --కోమలాకారా-- కురుకుళ్లా-- కుళేశ్వరీ |
కుళకుండాలయా-- కౌళమార్గతత్పరసేవితా || 93 ||
కుమారగణనాథాంబా- -తుష్టిః-- పుష్టి--ర్మతి--ర్ధృతిః |
శాంతిః --స్వస్తిమతీ-- కాంతి--ర్నందినీ-- విఘ్ననాశినీ || 94 ||
తేజోవతీ-- త్రినయనా-- లోలాక్షీకామరూపిణీ |
మాలినీ --హంసినీ- -మాతా --మలయాచలవాసినీ || 95 ||
సుముఖీ -నళినీ- సుభ్రూః -శోభనా- సురనాయికా |
కాలకంఠీ- కాంతిమతీ- క్షోభిణీ- సూక్ష్మరూపిణీ || 96 ||
వజ్రేశ్వరీ --వామదేవీ-- వయోఽవస్థావివర్జితా |
సిద్ధేశ్వరీ --సిద్ధవిద్యా--సిద్ధమాతా-- యశస్వినీ || 97 ||
విశుద్ధిచక్రనిలయాఽఽ--(ఆ)రక్తవర్ణా త్రిలోచనా |
ఖట్వాంగాదిప్రహరణా --వదనైకసమన్వితా || 98 ||
పాయసాన్నప్రియా --త్వక్స్థా-- పశులోకభయంకరీ |
అమృతాదిమహాశక్తిసంవృతా --ఢాకినీశ్వరీ || 99 ||
అనాహతాబ్జనిలయా --శ్యామాభా-- వదనద్వయా |
దంష్ట్రోజ్జ్వలాఽ--క్షమాలాదిధరా --రుధిరసంస్థితా || 100 ||
లలితా సహస్రం తరువాతి శ్లోకాలు నేర్చుకోవడానికి కావాల్సిన శ్లోకం పై క్లిక్ చేయండి :
ఈ శ్లోకాలు నేర్చుకున్నారా ?
keywords