చాగంటి గారు నేర్పించిన లలితా సహస్రం 81-90 | Sri Lalitha Sahasram Learning 81-90 Slokas with Audio by Chaganti

 


శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం

నామాలు ఎక్కడెక్కడ ఆపి చదవాలో రంగులతో విభజించడం జరిగింది . గమనించండి 
పరా-- ప్రత్యక్చితీరూపా --పశ్యంతీ --పరదేవతా |
మధ్యమా --వైఖరీరూపా-- భక్తమానసహంసికా || 81 ||

కామేశ్వరప్రాణనాడీ--కృతజ్ఞా-- కామపూజితా |
శృంగారరససంపూర్ణా--జయా-- జాలంధరస్థితా || 82 ||

ఓడ్యాణపీఠనిలయా --బిందుమండలవాసినీ |
రహోయాగక్రమారాధ్యా-- రహస్తర్పణతర్పితా || 83 ||

సద్యఃప్రసాదినీ-- విశ్వసాక్షిణీ-- సాక్షివర్జితా |
షడంగదేవతాయుక్తా --షాడ్గుణ్యపరిపూరితా || 84 ||

నిత్యక్లిన్నా నిరుపమా-- నిర్వాణసుఖదాయినీ |
నిత్యాషోడశికారూపా --శ్రీకంఠార్ధశరీరిణీ || 85||

ప్రభావతీ-- ప్రభారూపా-- ప్రసిద్ధా --పరమేశ్వరీ |
మూలప్రకృతి-రవ్యక్తా- -వ్యక్తావ్యక్తస్వరూపిణీ || 86 ||

వ్యాపినీ--వివిధాకారా-- విద్యాఽవిద్యాస్వరూపిణీ |
మహాకామేశనయనకుముదాహ్లాదకౌముదీ || 87||

భక్తహార్దతమోభేదభానుమద్భానుసంతతిః |
శివదూతీ --శివారాధ్యా-- శివమూర్తి--శ్శివంకరీ || 88 |

శివప్రియా --శివపరా-- శిష్టేష్టా శిష్టపూజితా |
అప్రమేయా --స్వప్రకాశా --మనోవాచామగోచరా || 89 ||

చిచ్ఛక్తి-శ్చేతనారూపా- -జడశక్తి-ర్జడాత్మికా |
గాయత్రీ-- వ్యాహృతి--స్సంధ్యా --ద్విజబృందనిషేవితా || 90 ||
లలితా సహస్రం తరువాతి శ్లోకాలు నేర్చుకోవడానికి కావాల్సిన శ్లోకం పై క్లిక్ చేయండి :
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం
1-10 శ్లోకాల ఆడియో
11-20 శ్లోకాల ఆడియో
21-30 శ్లోకాల ఆడియో
31-40 శ్లోకాల ఆడియో
41-50 శ్లోకాల ఆడియో
51-60 శ్లోకాల ఆడియో
61-70 శ్లోకాల ఆడియో
71-80 శ్లోకాల ఆడియో
81-90 శ్లోకాల ఆడియో
91-100 శ్లోకాల ఆడియో
101-110 శ్లోకాల ఆడియో
111-120 శ్లోకాల ఆడియో
121-130 శ్లోకాల ఆడియో
131-140 శ్లోకాల ఆడియో
141-150 శ్లోకాల ఆడియో
151-160 శ్లోకాల ఆడియో
161-170 శ్లోకాల ఆడియో
171-183 శ్లోకాల ఆడియో
ఈ శ్లోకాలు నేర్చుకున్నారా ?
keywords 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS