చాగంటి గారు నేర్పించిన లలితా సహస్రం 51-60 | Sri Lalitha Sahasram Learning 51-60 Slokas with Audio by Chaganti

 

Telugu Stotralu Sri Lalitha Sahasram

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం

నామాలు ఎక్కడెక్కడ ఆపి చదవాలో రంగులతో విభజించడం జరిగింది . గమనించండి . 
దుష్టదూరా-- దురాచారశమనీ-- దోషవర్జితా |
సర్వజ్ఞా-- సాంద్రకరుణా --సమానాధికవర్జితా || 51 ||

సర్వశక్తిమయీ --సర్వమంగళా-- సద్గతిప్రదా |
సర్వేశ్వరీ --సర్వమయీ-- సర్వమంత్రస్వరూపిణీ || 52 ||

సర్వయంత్రాత్మికా-- సర్వతంత్రరూపా --మనోన్మనీ |
మాహేశ్వరీ-- మహాదేవీ మహాలక్ష్మీ--ర్మృడప్రియా || 53 ||

మహారూపా --మహాపూజ్యా-- మహాపాతకనాశినీ |
మహామాయా --మహాసత్త్వా-- మహాశక్తి--ర్మహారతిః || 54 ||

మహాభోగా --మహైశ్వర్యా --మహావీర్యా --మహాబలా |
మహాబుద్ధి--ర్మహాసిద్ధి--ర్మహాయోగీశ్వరేశ్వరీ || 55||

మహాతంత్రా --మహామంత్రా --మహాయంత్రా-- మహాసనా |
మహాయాగక్రమారాధ్యా-- మహాభైరవపూజితా || 56 ||

మహేశ్వరమహాకల్పమహాతాండవసాక్షిణీ |
మహాకామేశమహిషీ-- మహాత్రిపురసుందరీ || 57 ||

చతుఃషష్ట్యుపచారాఢ్యా-- చతుఃషష్టికలామయీ |
మహాచతుఃషష్టికోటియోగినీగణసేవితా || 58 ||

మనువిద్యా-- చంద్రవిద్యా-- చంద్రమండలమధ్యగా |
చారురూపా --చారుహాసా --చారుచంద్రకళాధరా || 59 ||

చరాచరజగన్నాథా -- చక్రరాజనికేతనా |
పార్వతీ --పద్మనయనా-- పద్మరాగసమప్రభా || 60 ||
లలితా సహస్రం తరువాతి శ్లోకాలు నేర్చుకోవడానికి కావాల్సిన శ్లోకం పై క్లిక్ చేయండి :
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం
1-10 శ్లోకాల ఆడియో
11-20 శ్లోకాల ఆడియో
21-30 శ్లోకాల ఆడియో
31-40 శ్లోకాల ఆడియో
41-50 శ్లోకాల ఆడియో
51-60 శ్లోకాల ఆడియో
61-70 శ్లోకాల ఆడియో
71-80 శ్లోకాల ఆడియో
81-90 శ్లోకాల ఆడియో
91-100 శ్లోకాల ఆడియో
101-110 శ్లోకాల ఆడియో
111-120 శ్లోకాల ఆడియో
121-130 శ్లోకాల ఆడియో
131-140 శ్లోకాల ఆడియో
141-150 శ్లోకాల ఆడియో
151-160 శ్లోకాల ఆడియో
161-170 శ్లోకాల ఆడియో
171-183 శ్లోకాల ఆడియో
ఈ శ్లోకాలు నేర్చుకున్నారా ?
keywords 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS