చాగంటి గారు నేర్పించిన లలితా సహస్రం 41-50 | Sri Lalitha Sahasram Learning 41-50 Slokas with Audio by Chaganti

 

Sri Lalitha Sahasram Stotram Telugu Chaganti 41-50 Slokas

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం

నామాలు ఎక్కడెక్కడ ఆపి చదవాలో రంగులతో విభజించడం జరిగింది . గమనించండి . 
భవానీ --భావనాగమ్యా --భవారణ్యకుఠారికా |
భద్రప్రియా-- భద్రమూర్తి--ర్భక్తసౌభాగ్యదాయినీ || 41 ||

భక్తప్రియా --భక్తిగమ్యా-- భక్తివశ్యా-- భయాపహా |
శాంభవీ --శారదారాధ్యా -శర్వాణీ-- శర్మదాయినీ || 42 ||

శాంకరీ-- శ్రీకరీ-- సాధ్వీ-- శరచ్చంద్రనిభాననా |
శాతోదరీ --శాంతిమతీ --నిరాధారా-- నిరంజనా || 43 ||

నిర్లేపా --నిర్మలా -- నిత్యా --నిరాకారా-- నిరాకులా |
నిర్గుణా --నిష్కలా --శాంతా --నిష్కామా-- నిరుపప్లవా || 44 ||

నిత్యముక్తా-- నిర్వికారా --నిష్ప్రపంచా-- నిరాశ్రయా |
నిత్యశుద్ధా-- నిత్యబుద్ధా-- నిరవద్యా --నిరంతరా || 45 ||

నిష్కారణా-- నిష్కళంకా-- నిరుపాధి--ర్నిరీశ్వరా |
నీరాగా--రాగమథనీ --నిర్మదా మదనాశినీ || 46 ||

నిశ్చింతా-- నిరహంకారా --నిర్మోహా-- మోహనాశినీ |
నిర్మమా -- మమతాహంత్రీ --నిష్పాపా --పాపనాశినీ || 47 ||

నిష్క్రోధా-- క్రోధశమనీ --నిర్లోభా-- లోభనాశినీ |
నిస్సంశయా --సంశయఘ్నీ-- నిర్భవా-- భవనాశినీ || 48 ||

నిర్వికల్పా--నిరాబాధా --నిర్భేదా-- భేదనాశినీ |
నిర్నాశా --మృత్యుమథనీ --నిష్క్రియా-- నిష్పరిగ్రహా || 49 ||

నిస్తులా-- నీలచికురా-- నిరపాయా-- నిరత్యయా |
దుర్లభా --దుర్గమా --దుర్గా --దుఃఖహంత్రీ-- సుఖప్రదా || 50 ||
లలితా సహస్రం తరువాతి శ్లోకాలు నేర్చుకోవడానికి కావాల్సిన శ్లోకం పై క్లిక్ చేయండి :
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం
1-10 శ్లోకాల ఆడియో
11-20 శ్లోకాల ఆడియో
21-30 శ్లోకాల ఆడియో
31-40 శ్లోకాల ఆడియో
41-50 శ్లోకాల ఆడియో
51-60 శ్లోకాల ఆడియో
61-70 శ్లోకాల ఆడియో
71-80 శ్లోకాల ఆడియో
81-90 శ్లోకాల ఆడియో
91-100 శ్లోకాల ఆడియో
101-110 శ్లోకాల ఆడియో
111-120 శ్లోకాల ఆడియో
121-130 శ్లోకాల ఆడియో
131-140 శ్లోకాల ఆడియో
141-150 శ్లోకాల ఆడియో
151-160 శ్లోకాల ఆడియో
161-170 శ్లోకాల ఆడియో
171-183 శ్లోకాల ఆడియో
ఈ శ్లోకాలు నేర్చుకున్నారా ?
keywords 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS