శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం
నామాలు ఎక్కడెక్కడ ఆపి చదవాలో రంగులతో విభజించడం జరిగింది . గమనించండి .
చిత్కళాఽఽ--నందకలికా- -ప్రేమరూపా-- ప్రియంకరీ |
నామపారాయణప్రీతా-- నందివిద్యా-- నటేశ్వరీ || 141 ||
మిథ్యాజగదధిష్ఠానా- -ముక్తిదా-- ముక్తిరూపిణీ |
లాస్యప్రియా-- లయకరీ- లజ్జా-- రంభాదివందితా || 142 ||
భవదావసుధావృష్టిః-- పాపారణ్యదవానలా |
దౌర్భాగ్యతూలవాతూలా-- జరాధ్వాంతరవిప్రభా || 143 ||
భాగ్యాబ్ధిచంద్రికా --భక్తచిత్తకేకిఘనాఘనా |
రోగపర్వతదంభోళి--ర్మృత్యుదారుకుఠారికా || 144 ||
మహేశ్వరీ -మహాకాళీ-- మహాగ్రాసా --మహాశనా |
అపర్ణా-- చండికా- -చండముండాసురనిషూదినీ || 145 ||
క్షరాక్షరాత్మికా-- సర్వలోకేశీ --విశ్వధారిణీ |
త్రివర్గదాత్రీ-- సుభగా--త్ర్యంబకా-- త్రిగుణాత్మికా || 146 ||
స్వర్గాపవర్గదా-- శుద్ధా-- జపాపుష్పనిభాకృతిః |
ఓజోవతీ- -ద్యుతిధరా-- యజ్ఞరూపా-- ప్రియవ్రతా || 147 ||
దురారాధ్యా-- దురాధర్షా-- పాటలీకుసుమప్రియా |
మహతీ --మేరునిలయా-- మందారకుసుమప్రియా || 148 ||
వీరారాధ్యా-- విరాడ్రూపా-- విరజా --విశ్వతోముఖీ |
ప్రత్యగ్రూపా-- పరాకాశా --ప్రాణదా-- ప్రాణరూపిణీ || 149 ||
మార్తాండభైరవారాధ్యా-- మంత్రిణీన్యస్తరాజ్యధూః |
త్రిపురేశీ --జయత్సేనా-- నిస్త్రైగుణ్యా-- పరాపరా || 150 ||
లలితా సహస్రం తరువాతి శ్లోకాలు నేర్చుకోవడానికి కావాల్సిన శ్లోకం పై క్లిక్ చేయండి :
ఈ శ్లోకాలు నేర్చుకున్నారా ?
keywords