చాగంటి గారు నేర్పించిన లలితా సహస్రం 101-110 Sri Lalitha Sahasram Learning 111-120 Slokas with Audio by Chaganti

 

చాగంటి గారు నేర్పించిన లలితా సహస్రం 101-110  Sri Lalitha Sahasram Learning 101-110 Slokas with Audio by Chaganti

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం

నామాలు ఎక్కడెక్కడ ఆపి చదవాలో రంగులతో విభజించడం జరిగింది . గమనించండి .
అనాహతాబ్జనిలయా --శ్యామాభా-- వదనద్వయా |
దంష్ట్రోజ్జ్వలాఽ--క్షమాలాదిధరా --రుధిరసంస్థితా || 100 ||
కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతా-- స్నిగ్ధౌదనప్రియా |
మహావీరేంద్రవరదా --రాకిన్యంబాస్వరూపిణీ || 101 ||

మణిపూరాబ్జనిలయా --వదనత్రయసంయుతా |
వజ్రాదికాయుధోపేతా-- డామర్యాదిభిరావృతా || 102 ||

రక్తవర్ణా-- మాంసనిష్ఠా-- గుడాన్నప్రీతమానసా |
సమస్తభక్తసుఖదా-- లాకిన్యంబాస్వరూపిణీ || 103 ||

స్వాధిష్ఠానాంబుజగతా --చతుర్వక్త్రమనోహరా |
శూలాద్యాయుధసంపన్నా-- పీతవర్ణాఽతిగర్వితా || 104 ||

మేదోనిష్ఠా-- మధుప్రీతా-- బందిన్యాదిసమన్వితా |
దధ్యన్నాసక్తహృదయా-- కాకినీరూపధారిణీ || 105 ||

మూలాధారాంబుజారూఢా --పంచవక్త్రా--ఽస్థిసంస్థితా |
అంకుశాదిప్రహరణా --వరదాదినిషేవితా || 106 ||

ముద్గౌదనాసక్తచిత్తా --సాకిన్యంబాస్వరూపిణీ |
ఆజ్ఞాచక్రాబ్జనిలయా-- శుక్లవర్ణా--షడాననా || 107 ||

మజ్జాసంస్థా-- హంసవతీ--ముఖ్యశక్తిసమన్వితా |
హరిద్రాన్నైకరసికా --హాకినీరూపధారిణీ || 108 ||

సహస్రదళపద్మస్థా --సర్వవర్ణోపశోభితా |
సర్వాయుధధరా-- శుక్లసంస్థితా-- సర్వతోముఖీ || 109 ||

సర్వౌదనప్రీతచిత్తా- -యాకిన్యంబాస్వరూపిణీ |
స్వాహా- -స్వధా--ఽమతి--ర్మేధా-- శ్రుతిః- -స్మృతి--రనుత్తమా || 110 ||
లలితా సహస్రం తరువాతి శ్లోకాలు నేర్చుకోవడానికి కావాల్సిన శ్లోకం పై క్లిక్ చేయండి :
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం
1-10 శ్లోకాల ఆడియో
11-20 శ్లోకాల ఆడియో
21-30 శ్లోకాల ఆడియో
31-40 శ్లోకాల ఆడియో
41-50 శ్లోకాల ఆడియో
51-60 శ్లోకాల ఆడియో
61-70 శ్లోకాల ఆడియో
71-80 శ్లోకాల ఆడియో
81-90 శ్లోకాల ఆడియో
91-100 శ్లోకాల ఆడియో
101-110 శ్లోకాల ఆడియో
111-120 శ్లోకాల ఆడియో
121-130 శ్లోకాల ఆడియో
131-140 శ్లోకాల ఆడియో
141-150 శ్లోకాల ఆడియో
151-160 శ్లోకాల ఆడియో
161-170 శ్లోకాల ఆడియో
171-183 శ్లోకాల ఆడియో
ఈ శ్లోకాలు నేర్చుకున్నారా ?
keywords 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS