తిరుమల శ్రీవారి సేవకులకు శుభవార్త సేవ టికెట్స్ విడుదల | Breaking News Tirumala Srivari Seva Quota June Month Update

ఓం నమో వేంకటేశాయ హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. తిరుమల శ్రీవారి సేవకులకు శుభవార్త సేవ టికెట్స్ విడుదల.  శ్రీవారి సేవ అనగా వారం రోజుల శ్రీవారి సేవ ప్రస్తుతం ఆన్ లైన్ లో విడుదల చేస్తున్న విషయం తెలిసినదే.

అక్టోబర్ - 2024 కోటా విడుదల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి: 

శ్రీవారి సేవకుల తిరుమల బ్రహ్మోత్సవాల కోటా: 03-10-2024(10 రోజుల స్లాట్) మరియు 07-10-2024(7 రోజుల స్లాట్) 11AM; తిరుమల మరియు తిరుపతికి జనరల్ సేవకులు 2PM; 

నవనీత సేవ @12 మధ్యాహ్నం; పరకామణి సేవా కోటా 1PM 27.07.2024న.

బ్రహ్మోత్సవాల కోటాకు వయో పరిమితి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు మాత్రమే మరియు నాన్ బ్రహ్మోస్తవం కోటాకు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉంటుంది.

శ్రీవారి సేవ గురించి తరచుగా అడిగే కొన్ని ప్రశ్నలు వాటికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం. 

శ్రీవారి సేవ సింగల్ గా బుక్ చేసుకోవచ్చా ?

సింగిల్ గా చేసుకోవచ్చు 

శ్రీవారి ఇద్దరు లేదా ముగ్గురు బుక్ చేసుకోవచ్చా ?

ఆ విధంగా చేసుకోవడానికి లేదు, ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నప్పుడు ఎవరి మొబైల్ లో వారు చేసుకుని , కొండపైన రిపోర్టింగ్ చేసే సమయం లో అందరూ ఒకేసారి వెళ్తే ఒకే చోట డ్యూటీ వేసే అవకాశం ఉంది. 

తిరుపతి లో బుక్ చేసాము మాకు కొండపైన డ్యూటీ వేస్తారా ?

మనం బుక్ చేసుకునే సమయం లో తిరుమల , తిరుపతి అనగా కొండక్రింద బుక్ చేస్తే మీరు 3 రోజులు కొండ క్రింద 4 రోజులు కొండపైన డ్యూటీ వేస్తారు. 

మేము ఆన్ లైన్ లో బుక్ చేసిన వారిలో ఇద్దరు రావడం లేదు వారికి బదులు వేరేవారిని తీసుకుని వెళ్లవచ్చా ?

ఆలా తీసుకుని వెళ్ళడానికి వీలులేదు. 

హిందూ టెంపుల్స్ గైడ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఉండకపోతే ఈ ఫోటో పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. 



శ్రీవారి సేవ బుకింగ్ వెబ్సైటు ఏది ?

ఇవి చదివారా ?
టికెట్ లేకుండా వెళ్తున్నారా
తిరుమల లో రూమ్ కావాలా ?
300/- టికెట్స్ రూల్స్
500/- టికెట్స్ రూల్స్
శ్రీవాణి టికెట్స్ వివరాలు
లక్ష ఆపైన డొనేషన్ వివరాలు
సుప్రభాతం టికెట్స్
తోమాల సేవ టికెట్స్
అర్చన టికెట్స్
అష్టదళ టికెట్స్
కళ్యాణం టికెట్స్
తిరుప్పావడ టికెట్స్
మెల్చట్ వస్త్రం
చంటి పిల్లల దర్శనం
శ్రీవారి సేవ
నవనీత సేవ
పరకామణి సేవ
తిరుమల చుట్టుపక్కల ఆలయాలు
ఇతర ఆర్జిత సేవలు
అంగ ప్రదక్షిణ
అన్నదాన సమయాలు
శ్రీవారి కళ్యాణ తలంబ్రాలు
తులాభారం
తిరుమల తీర్ధాలు వాటి విశేషాలు
సీనియర్ సిటిజెన్ దర్శనం
అరుణాచలం యాత్ర
కాశీయాత్ర
keywords :
tirumala srivari seva updates,


Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS