శ్రీవారి కళ్యాణ తలంబ్రాలు / అక్షింతలు కావాలి దేవస్థానం వారు పంపిస్తున్నారంట కదా ఎలానో చెప్పండి అని అడుగుతున్నారు వారి కోసం ప్రత్యేకంగా ఈ వివరాలు.
తిరుమల తిరుపతి దేవస్థానం వారు నూతన వధువరులకు శ్రీవారి ఆశీర్వచనం పొందేవిధంగా అవకాశాన్నికల్పిస్తున్నారు . పెళ్లి పత్రికను పోస్ట్ ద్వారా పంపిస్తే టీటీడీ వారు పవిత్ర శ్రీవారి కళ్యాణ తలంబ్రాలు పోస్ట్ ద్వారా ఉచితంగా పంపిస్తారు.
శుభలేఖ పంపించాల్సిన చిరునామా :
ఎగ్జిక్యూటివ్ అధికారి, టీటీడీ
కేటీ రోడ్ , తిరుపతి ,
ఆంధ్రప్రదేశ్
పిన్ : 517501
మరిన్ని వివరాలకు 0877-2233333,2277777 కాల్ చేయగలరు.
తిరుమల సమగ్ర సమాచారం తెలుసుకోవడానికి ఫోటో పై క్లిక్ చేయండి.
హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు టికెట్స్ విడుదల ఇతర సేవ విషయాలు మీకు తెలియచేస్తాముమీరు ఇవి కూడా తెలుసుకోండి క్రింద ఇచ్చిన వివరాలపై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి .
keywords : tirumala samacharam, tirumala latest updates, tirumala kalyana akshitalu , tirumala marriage card, tirumala information, hindu temples guide.