కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ప్రతి రోజు 50-80 వేల మంది దర్శించుకుంటారు. కనీసం ఒక నిమషం కూడా చూడనివ్వలేదు స్వామి వారిని అని మీరు చాల సార్లు అనుకున్నారా ? ఈ అష్టదళ పాద పద్మారాధన సేవకు మీరు సెలెక్ట్ అవితే ఏకంగా 30 ని|| పాటు స్వామి వారి ముందు కూర్చోవచ్చు. నమ్మలేకపోయినా ఇది నిజం ఇదొక అద్భుతమైన అవకాశం.
సేవ : అష్టదళ పాద పద్మారాధన
సేవ జరిగే రోజు : ప్రతి మంగళవారం
టికెట్ ధర ఒక్కరికి : 1250
రిపోర్టింగ్ టైం : 8:30 am
సేవ టైం : 9 am
సాంప్రదాయ దుస్తులు ధరించాలి . జీన్స్ తో పంపించారు .
పిల్లలను అనుమతిస్తారు.
లక్కీ డిప్ కాకుండా మీరు కొండపైన CRO ఆఫీస్ దగ్గర లక్కీ డ్రా లో కూడా పాల్గొనవచ్చు , కౌంటర్ ఉదయం 9:30AM - 5 PMగంటల వరకు ఓపెన్ . మీరు సోమవారం లక్కీ డిప్ లో పాల్గొంటే ఆ రోజు సాయంత్రం డిప్ తీస్తారు మీరు , మీరు సెలెక్ట్ అవితే అప్పుడే అమౌంట్ పే చేసి టికెట్ తీసుకోవాలి.
ఈ సేవల గురించి కూడా తెలుసుకోండి :
హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు టికెట్స్ విడుదల ఇతర సేవ విషయాలు మీకు తెలియచేస్తాముమీరు ఇవి కూడా తెలుసుకోండి క్రింద ఇచ్చిన వివరాలపై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి .
Keywords : Tirumala seva information, suprabhatam, tomala, archana, supadham entry , astadala pada padmaradhana ticket cost seva day.