హిందూ టెంపుల్స్ గైడ్ కు యిండిగ ట్రావెల్స్ ప్రొప్రయిటర్ యిండిగ రాజు గురు స్వామి గారు నర్మదానది పుష్కారాలు సందర్భంగా భక్తుల కోరిక మేరకు ప్రత్యేక బస్సు ప్యాకేజీ ని తీసుకుని వచ్చామని చెప్పారు. ఈ యాత్ర లో భక్తులు మూడు జ్యోతిర్లింగాలను దర్శించబోతున్నారు. ఈ యాత్ర ఆరు రోజులు 8 క్షేత్రాలను దర్శించేలా యాత్రను ప్లాన్ చేసారు. నర్మదా నది పుష్కరాల యాత్ర గురించి పూర్తీ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యాత్ర కు మూడు రకాల బస్సు లను సిద్ధం చేసారు . స్లీపర్ AC బస్సు , పుష్ బ్యాక్ AC బస్సు ,పుష్ బ్యాక్ Non AC బస్సు .
దర్శించు క్షేత్రాలు :
- యాదగిరి గుట్ట
- బాసర
- ఎల్లోర
- షిర్డీ
- ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం
- ఉజ్జయిని జ్యోతిర్లింగం
- ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం
- చిలుకూరు బాలాజీ
ఈ యాత్ర 6 రోజులు 8 క్షేత్రాలు దర్శిస్తారు
టికెట్ ధరలు :
ఉదయం టీ & టిఫిన్ , మధ్యాహ్నం బ్రాహ్మణ భోజనం , రాత్రికి టిఫిన్ , మూడు పూట్ల వాటర్ కలిపి
30 బెర్త్ లు గల స్లీపర్ AC బస్సు :
పై బెర్త్ 14,500/- , క్రింద బెర్త్ 13,500/- . ఈ బస్సు బయలు దేరు తేదీ 6-5-2024
40 సీట్ల పుష్ బ్యాక్ AC బస్సు :
టికెట్ ధర 11,000/- . బస్సు బయలు దేరు తేదీ 27-4-2024 మరియు 6-5-2024
40 సీట్ల పుష్ బ్యాక్ Non AC బస్సు :
టికెట్ ధర 9,000/-, బస్సు బయలు దేరు తేదీ 27-4-2024 మరియు 6-5-2024
అడ్వాన్స్ : 2000/- ఇచ్చి మీ సీటు రిజర్వేషను చేసుకొనవలెను.
గమనిక : ఈ యాత్ర యందు యాత్రికులే వారి రూమ్స్ ఖర్చు భరించవలెను.
డ్రైవర్ & వంట మేస్త్రికి కలిపి 400/- లు మాములు ఇవ్వవలెను .
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ లు
ఆర్గనైజర్ యిండిగ సాయి : 8688889896
యిండిగా రాజు గురుస్వామి : 9440328768,9392328768
ఆపీసు : కుమ్మర రేవు సెంటర్ , తంగెళ్లమూడి , ఏలూరు -5.
Narmadanadi pushkaralu, narmada nadi pushkaralu tours, indiga tours and travels, travel post,
ఆ బస్సుల ఫొటోలు (బయటా, లోపలా కూడా) పెడితే బాగుంటుంది.
ReplyDelete