ఒక ఊరిలో గుడి కడితే టీటీడీ దేవస్థానం వారు ఏదైనా సహాయం చేస్తారా ???
1. గుడి స్థలం ఎవరి పేరు మీద ఉంది ?
ఆ స్థలం కాగితాలు ఉండాలి.
2. గుడి ప్లాన్, యజమాని ఆధార్ కార్డ్ ఉండాలి.
3. మీ దగ్గరలో ఉన్న MRO ఆఫీసు లో సంతాకలు చేయించి, తిరుపతి మెయిన్ టీటీడీ ఆఫీసుకి పంపాలి.
4. MRO అనుమతి పత్రం తో ..మీరు ఇంకో లెటర్ జత చేస్తూ..అందులో మీ request లెటర్ , గుడి వివరాలు, గుడికి కావాల్సిన విగ్రహాల కొలతలు, మీకు కావలసిన ఆర్థిక సహాయం తెలియజేయండి.
5. టీటీడీ వారికి మీ దరఖాస్తు ఆమోదమైతే..మిమ్మల్ని తిరుపతి పిలుస్తారు.
ఇతర ప్రశ్నలు అక్కడ వేసి... తగు ఆర్థిక సహాయం చేస్తారు.
మరిన్ని వివరాలకు 155257 Toll free నెంబరు కి ఫోన్ చేయగలరు.
Tags: Tirumala Tirupati Devasthanams, Tirumala Tirupati, TTD, SVBC TTD, TTDevasthanams, Tirumala, Tirumala Temple Donations
Tags
Tirumala