అర్హులు : ఒక సంవత్సరం లోపు పిల్లలు
టికెట్స్ : టికెట్స్ అవసరం లేదు
దర్శనం : పిల్లల తల్లిదండ్రులకు మాత్రమే ఇస్తారు . సంవత్సరం లోపు పిల్లాడితో పాటు మరో పిల్లవాడు / పాపా ఉన్న కూడా ఉచితంగా తీసుకుని వెళ్ళవచ్చు .
ఎక్కడకు వెళ్ళాలి : సుపథం ( స్వామి వారి ఆలయానికి ఎడమవైపున బ్రిడ్జ్ ఉంటుంది కదా అక్కడ )
ఎన్ని గంటలకు దర్శనం : మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు
ఏమి తీసుకుని వెళ్ళాలి : తల్లి దండ్రుల ఆధార్ కార్డు తో పాటు పిల్లవాడి ఆధార్ కార్డు , ఆధార్ కార్డు లేకపోతే పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం కావాలి ( Date of Birth Certificate)
అన్ని రోజులు దర్శనం ఉంటుందా ? : ప్రతి రోజు దర్శనం ఉంటుంది , పర్వదినాల్లో ఉండదు అనగా వైకుంఠ ఏకాదశి , రథ సప్తమి , బ్రహ్మోత్సవాలు అలాంటి రోజుల్లో ఉండదు కాబట్టి రద్దీ లేని రోజుల్లో వెళ్లడం ఉత్తమం.
చివరి ప్రశ్న ఈ రోజు మనం పిల్లవాడితో దర్శనానికి వెళ్లి మళ్ళి రేపు కూడా చేసుకోవచ్చా ? లేదా ఏమైనా గ్యాప్ ఉండాలా ?
ఇది మంచి ప్రశ్న మీరు ఒకసారి దర్శనం చేసుకుంటే మరల 90 రోజుల వరకు అవకాశం ఇవ్వరు, మీరు మిగిలిన దర్శనాలు అన్నీ చేసుకోవచ్చు .
మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్లో చేయండి
హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు టికెట్స్ విడుదల ఇతర సేవ విషయాలు మీకు తెలియచేస్తాముమీరు ఇవి కూడా తెలుసుకోండి క్రింద ఇచ్చిన వివరాలపై క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి .
tirumala , tirumala latest information, tirumala one year baby special darshan updates, tirumala information in telugu, hindu temples guide
1 సంవత్సరం సంవత్సరం పూర్తి అయిన పిల్లలకు దర్శనం అవకాశం ఉంటుందా ఫ్రీగా
ReplyDeleteMy baby is 1 year 5 months can we go in free darshan
ReplyDeletePresent 12 years unte darshnam ticket tesukovala
ReplyDelete8 month babu unnadu.
ReplyDelete4years
6years
Motham mugguru pillalu unnaru dharshanam free ga untadha.