సుబ్రహ్మణ్యేశ్వరుని అభిషేకం
1 జలాబిషేకము - శాంతినిచ్చును
2 తైలాభిషేకము - పీడలు తొలుగును
3 ఎడనీరు (కొబ్బరినీళ్లు) - యోగమిచ్చును
4 నిమ్మరసముభయము - తొలుగును
5 మామిడి పండ్లు - జయము నిచ్చును
6 చెఱకు రసము - దృఢ శరీరము కలుగును
7 పాలాభిషేకము - దీర్ఘాయువు నిచ్చును
8 పెరుగుతోఅభిషేకము - సత్కీర్తి లభించును
9 నేతితో అభిషేకము - భూమి, గృహలాభము
10 తేనెతో అభిషేకము - చక్కని గాత్రము
11 పంచామృతము - ఐశ్వర్యము
12 అభిషేకము పాడి - అప్పులు తీరును
13 చందనాభిషేకము - పేరు ప్రతిష్ఠలు లభించును
(చందనాలంకారము)
14 పన్నీరు - విద్యాభివృద్ధి
15 విభూతి - ముల్లోకములకు శాంతి
16 స్వర్ణాభిషేకము - బ్రహ్మనందము
పై కనిన వస్తువులతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని అభిషేకించుటచే పైచెప్పిన సత్ఫలిములన్నీ తప్పక భక్తులకు లభించునని శాస్త్రప్రమాణము అలాగే, ధ్వజస్తంభమునకు ముందుగల బలిపీరము వద్ద దేవతా సమూహము ఆ దేవాలయ మూలవిరాట్టుని స్మరించి వరములు పొందెదరు.
కనుక మనము కూడా అక్కడ నిలబడి శిరోపరిభాగమున చేతులు జోడించి నమస్కరించుటచే దేవతలకిచ్చు వరములను బడయనగును.
Tags: సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, Subramanya Swamy, Subrahmanya swamy Abhishekam, Abhishekam, Murugan, Lord Subrahmanyaswamy, Subramanya sashti, subrahmanya stotram