తులసి స్తోత్రం..!!
జగద్దాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే,
యతో బ్రహ్మోదయో దేవాః సృష్టిస్థిత్యన్తకారిణః
నమస్తులసి కల్యాణి నమో విష్ణుప్రియే శుభే,
నమో మోక్షప్రదే దేవి నమః సమ్పత్పృదాయి కే
తులసీ పాతు మాం నిత్యం సర్వాపద్భ్యోపి సర్వదా,
కీర్తితా వా స్మృతా వాపి పవిత్రయతి మానవమ్
నమామి శిరసా దేవీం తులసీం విలసత్తమామ్,
యాం దృష్ట్వా పాపినో మర్త్యాః ముచ్యన్తే సర్వకిల్బిషాత్
తులస్యా రక్షితం సర్వం జగదేతచ్చరాచరమ్,
యా వినిర్హన్తి పాపాని దృష్ట్వావా పాపిభిర్న రైః
సమస్తులస్యతితరాం యస్యై బద్ధ్వాంజలిం కలౌ,
కలయన్తిసుఖం సర్వం స్త్రియో వైశ్యాస్తథాపరే
తులస్యా నాపరం కించిద్దైవతం జగతీతలే,
యయా పవిత్రతో లోకో విష్ణుసంగేన వైష్ణవః
తులస్యాః పల్లవం విష్ణోః శిరస్యారోపితం కలౌ,
ఆరోపయతి సర్వాణి శ్రేయంసి వరమస్తకే
తులస్యాం సకలా దేవా వసన్తి సతతం యతః,
అతస్తా మర్చయేల్లోకే సర్వాన్దేవాన్స మర్చయన్
నమస్తులసి సర్వజ్ఞే పురుషొత్తమవల్లభే
పాహి మాం సర్వపాపేభ్యః సర్వసమ్పత్పృదాయికే
ఇతి స్తోత్రం పురా గీతం పుండరీకేణ ధీమతా,
విష్ణు మర్చయతా నిత్యం శోభనైస్తులసీదలైః
తులసీ శ్రీమహలక్ష్మీర్విద్యా విద్యా యశస్వినీ,
ధర్మా ధర్మాననా దేవీ దేవ దేవమనఃప్రియా
లక్ష్మీప్రియసఖీ దేవీ ద్యౌర్భూమి రచలా చలా,
షొడశైతాని నామాని తులస్యాః కీర్తయన్నరః
లభతే సుతరాం భక్తి మన్తే విష్ణుపదం లభేత్,
తులసీ భూర్మహలక్ష్మీః పద్మినీ శ్రీర్హరిప్రియా
తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే,
నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే..
Tags: తులసి, తులసీ స్తోత్రం, Sri Tulasi Stotram, Tulasi, Tulasi stotram Telugu, Devotees