14-10-2023 - కంకణాకార సూర్య గ్రహణం
ఈ ఏడాది రెండో (చివరి) సూర్యగ్రహణం
భాద్రపద బహుళ అమావాస్య శనివారము అనగా 14-10-2023 నాడు కంకణాకార సూర్య గ్రహణం సంబవించును. ఈ గ్రహణం - భారతదేశం లో కనిపించదు.
ఈ గ్రహణం ఉదయం 08:34 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 02:25 గంటలకు ముగియనుంది.
ఈ రెండో సూర్యగ్రహణం ఉత్తర అమెరికా, కెనడా, గ్వాటెమాల, మెక్సికో, అర్జెంటీనా, కొలంబియా, క్యూబా, బార్బడోస్, పెరూ, ఉరుగ్వే, ఆంటిగ్వా తదితర దేశాల్లో కనిపిస్తుంది.
భారత దేశం లో కనిపించదు కనుక ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరము లేదు. గర్భిణీ స్త్రీలు, దేవాలయాలు, పట్టు విడుపు స్నానాలు ఇవేవీ అవసరం లేదు.
Tags: సూర్యగ్రహణం, suryagrahanam, suryagrahanam 2023, chandragrahanam, surya, sun, Solar Eclipse 2023
Tags
Chandra Grahan