భీమేశ్వరాలయం సాశ. 7, 8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది. ద్రాక్షారామం కాకినాడ నుండి 28 కిమీ, రాజమండ్రి నుండి 50 కిమీ, అమలాపురం నుండి 25 కిమీ దూరంలో ఉంది.ఈ ఆలయం శివ పంచారామాలలో ఒకటి, మరియు అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ శక్తిపీఠంగా శ్రీ మాణిక్యాంబ అమ్మవారు వెలిశారు .