శ్రీకాళహస్తి క్షేత్రం స్వర్ణ ముఖి నది పక్కన ఉంది. ఈ క్షేత్రం తిరుపతి కు 40 కిమీ దూరం లో ఉంది. శ్రీకాళహస్తి రాహుకేతు పూజలకు ప్రసిద్ధి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చేస్తారు మీరు టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేయనవసరం లేదు మీరు డైరెక్ట్ గా వెళ్లి తీస్కోవచ్చు 500/- నుంచి టికెట్స్ ధర లు ఉంటాయి పూజ సామాగ్రి ఆలయం వారే ఇస్తారు బయట నుంచి తీస్కుని రానవసరం లేదు.
శ్రీకాళహస్తి లో వసతి కి ఇబ్బంది ఏమి ఉండదు దేవస్థానం వారి రూమ్స్ తో ఆలయం చుట్టూ చాలానే హోటల్స్ ఉన్నాయి . శ్రీకాళహస్తి ఆలయానికి రూమ్ బుకింగ్ ఆన్లైన్ లో చేస్కోవచ్చు . AC రూమ్స్ non AC రూమ్స్ కూడా ఉన్నాయి . ఆన్లైన్ లో ఎన్ని ఉంచుతున్నారు ధరలు ఎంత తెలుసుకుందాం
Srikalahasti Temple Non AC Rooms
1) పేరు : భక్త కన్నప్ప సదన్
ఆన్లైన్ లో బుకింగ్ కు ఉంచే AC రూమ్స్ : 3
ధర : 1000/-
2) పేరు : గంగా సదన్
ఆన్లైన్ లో బుకింగ్ కు ఉంచే AC రూమ్స్ : 8
ధర : 999/-
3) పేరు : శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక గెస్ట్ హౌస్
ఆన్లైన్ లో బుకింగ్ కు ఉంచే AC రూమ్స్ : 8
ధర : 1000
సూట్ రూమ్స్ :
1) పేరు : కైలాస సదన్ (Block - 3)
ఆన్లైన్ లో బుకింగ్ కు ఉంచే రూమ్స్ : 8
ధర : 1000/-
2) పేరు : కైలాస సదన్ (Block - 2)
ఆన్లైన్ లో బుకింగ్ కు ఉంచే రూమ్స్ : 4
ధర : 1000/-
Sri Kalahasti Room Booking Website :
Official Website : https://www.aptemples.ap.gov.in/en-in/home
srikalahasti temple timings srikalahasti online room booking kalahasti room cost temples guide srikalahasti