శక్తివంతమైన రెమెడి విభూది నీటితో అభిషేకం
ఎన్నో సమస్యలు తో బాధ పడుతూ ఏది కలిసిరాక ఇబ్బందులు పడుతూ ఏ పాపము చేసాము అని బాధ పడుతుంటారు చాలా మంది.
ఒక వేళ నిజం గా ఏదైనా పాప కర్మ ఉండచ్చు లేకపోవచ్చు ఒక వేళ ఉంటే ఎటువంటి పాప కర్మ నుండి అయినా విముక్తి కలిగించేది శివుని అభిషేకం..
శివుడు ఐశ్వర్య కారకుడు ఎన్నో ఆటంకాలు తొలగించి సంతోషాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు.
సూర్యుడు అస్తమించే సమయంలో ప్రదోషం వేల గృహం లో కానీ లేదా దేవాలయ సమీపంలో కానీ నదీ తీరం దగ్గరలో ఎక్కడైనా రెండు అంగుళాలు మించని చిన్న శివలింగాన్ని పెట్టి "విభూతి" నీటిలో కలిపి ఆ నీటితో అభిషేకం చేయాలి.
సంకల్పం.
మమ ఇహజన్మని పూర్వ జన్మని జన్మాంతర కృత పాప క్షయార్థం పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహ సిద్యర్థం ప్రదోష కాలే భస్మాభిషేకం కరిష్యే.
ఈ విధంగా సంకల్పం చెప్పుకుని "ఓం నమః శివాయ" అని జపిస్తూ 1018 సార్లు 108 రోజులు చేయాలి .
ఇది ఎవరైనా చేయవచ్చు ఏదైనా ఆటంకాలు వచ్చి ఆపినా మళ్ళీ కొనసాగించాలి.
నియమాలు : శివునికి విభూతి నీటితో చేసే ఈ అభిషేకం భష్మాభిషేకం ఇది మొదలు పెట్టాక 108 రోజులు పూర్తి అయే వరకు మద్యం మాంసం తీసుకోకూడదు.
ప్రదోషం సమయంలో ఈ పూజ మొదలు పెట్టే టప్పుడు స్నానం చేయాలి రోజంతా నమఃశివాయ అని స్మరించు కుంటూ ఉండాలి.
Famous Posts:
> కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?
> మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?
> భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?
> వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.
> శివ గుణాలు లోకానికి సందేశాలు
> భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?
Tags: విభూది, అభిషేకం, శివుడు, Lord Shiva, Lord Shiva Vibhuti Abhishekam, Vibhuti Abhishekam, Bhasm Abhishek, Shiva Pooja