గుమ్మానికి గుర్రపు నాడా ఎలా పెట్టాలి? గుర్రపు నాడ వల్ల కలిగే లాభాలు | Gurrapu Nada Uses In Telugu - Horse Shoe Rings

గుర్రపు నాడా

గుర్రపునాడాని నల్లగుర్రానికి కొట్టబడిన వెనకనున్న ఎడమకాలి నాడాని మాత్రమే స్వీకరించాలి . గుర్రా నికి కొట్టకుండా ఉన్న నాడాని ఉపయో గించిన ఎటువంటి ఫలితము ఉండదు.

గుర్రపునాడాని శనివారంగాని , శని త్రయోదశినాడు గాని సేకరించి గుర్రపునాడాకి హనుమాన్ సింధూరం పూసి ఉంచాలి.

సింధూరంతో పూసిన గుర్రపునాడాని శనివారం ఉదయం “ ఓం ఐం హ్రీం శ్రీం శనైశ్చరాయ నమః " అనే మంత్రం పఠిస్తూ ఇల్లు లేదా ఆఫీసు లేదా ఫ్యాక్టరీ యొక్క ప్రధాన ద్వారానికి ఎడమవైపున ఉంచాలి.

ఇంటికి సంబంధించినంత వరకు గుర్రపునాడాని “ A ” ఆకారంలో ఉంచాలి . ఇలా ఉంచటం వలన శనిదోషం , నరదృష్టి ప్రభావాలు తుప్పురూపంలో కిందకి అణగద్రొక్కబడతాయి.

గుర్రపునాడాని వ్యాపార స్థలంలోగాని , ఫ్యాక్టరీ ప్రధాన ద్వారానికి ఎడమవైపున “ U ” ఆకారంలో ఉంచాలి . ఇలా ఉంచడం వలన ఇంటికిగాని , ఆఫీసుకిగాని శత్రుబాధలు , దృష్టిదోషాలు దరిచేరనివ్వదు..

Famous Posts:

హనుమ నామస్మరణం సర్వపాప నివారణం


స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత

Tags: గుర్రపు నాడా, Horseshoe Benefits, Black Horse Shoe Ring, Gurrapu Nada Benefits telugu, Gurrapu Nada, Gurrapu Nada use, Gurrapu Nada Telugu, Horse Shoe Rings

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS