తెలుగు క్యాలెండర్ 2023 నవంబర్: శ్రీ శోభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, ఆశ్వయుజ బహుళ చవితి బుధవారము మొదలు కార్తీక బహుళ తదియ గురువారము వరకు..2023 సెప్టెంబర్ నెలలో పంచాంగం, తిథి, నక్షత్రం, పండుగలు, సెలవులు..
01 నవంబర్ 2023 - బుధవారం పంచాంగం
సంకష్టహర చతుర్థి
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
ఆశ్వయుజ మాసం - కృష్ణపక్షం
సూర్యోదయం - ఉ. 6:18
సూర్యాస్తమయం - సా. 5:41
తిథి చవితి రా. 9:24 వరకు
నక్షత్రం మృగశిర తె. 4:35+ వరకు
యోగం పరిఘ మ. 2:03 వరకు
కరణం బవ ఉ. 9:22 వరకు బాలవ రా. 9:24 వరకు
వర్జ్యం మ. 1:28 నుండి మ. 3:10 వరకు
దుర్ముహూర్తం ఉ. 11:36 నుండి మ. 12:22 వరకు
రాహుకాలం ఉ. 11:59 నుండి మ. 1:25 వరకు
యమగండం ఉ. 7:43 నుండి ఉ. 9:08 వరకు
గుళికాకాలం ఉ. 10:34 నుండి ఉ. 11:59 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:42 నుండి తె. 5:30 వరకు
అమృత ఘడియలు రా. 7:34 నుండి రా. 9:13 వరకు
అభిజిత్ ముహూర్తం లేదు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
02 నవంబర్ 2023 - గురువారం పంచాంగం
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
ఆశ్వయుజ మాసం - కృష్ణపక్షం
సూర్యోదయం – ఉ. 6:18
సూర్యాస్తమయం సా. 5:40
తిథి పంచమి రా. 9:56 వరకు
నక్షత్రం ఆరుద్ర తె. 5:54+ వరకు
యోగం శివ మ. 1:08 వరకు
కరణం కౌలవ ఉ. 9:32 వరకు తైతుల రా. 9:56 వరకు
వర్జ్యం సా. 6:57 నుండి రా. 8:41 వరకు
దుర్ముహూర్తం ఉ. 10:06 నుండి ఉ. 10:51 వరకు మ. 2:38 నుండి మ. 3:24 వరకు
రాహుకాలం మ. 1:24 నుండి మ. 2:50 వరకు
యమగండం ఉ. 6:18 నుండి ఉ.7:43 వరకు
గుళికకాలం ఉ. 9:09 నుండి ఉ. 10:34 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:42 నుండి తె. 5:30 వరకు
అమృత ఘడియలు రా. 7:23 నుండి రా. 9:05 వరకు
అభిజిత్ ముహూర్తం ఉ. 11:36 నుండి మ. 12:22 వరకు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
03 నవంబర్ 2023 శుక్రవారం పంచాంగం
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
ఆశ్వయుజ మాసం - కృష్ణపక్షం
సూర్యోదయం – ఉ. 6:18
సూర్యాస్తమయం సా. 5:40
తిథి షష్ఠి రా. 11:11 వరకు
నక్షత్రం పునర్వసు ఉ. 7:52+ వరకు
యోగం సిద్ధ మ. 12:47 వరకు
కరణం గరజి ఉ. 10:27 వరకు వనిజ రా. 11:11 వరకు
వర్జ్యం సా. 6:57 నుండి రా. 8:41 వరకు
దుర్ముహూర్తం ఉ. 8:35 నుండి ఉ. 9:20 వరకు మ. 12:22 నుండి మ. 1:07 వరకు
రాహుకాలం ఉ. 10:34 నుండి ఉ. 11:59 వరకు
యమగండం మ. 2:49 నుండి సా. 4:15 వరకు
గుళికాకాలం ఉ. 7:44 నుండి ఉ. 9:09 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:42 నుండి తె. 5:30 వరకు
అమృత ఘడియలు లేదు
అభిజిత్ ముహూర్తం ఉ. 11:36 నుండి మ. 12:22 వరకు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
04 నవంబర్ 2023 - శనివారం పంచాంగం
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
ఆశ్వయుజ మాసం - కృష్ణపక్షం
సూర్యోదయం - ఉ. 6:19
సూర్యాస్తమయం - సా. 5:39
తిథి సప్తమి రా. 1:01+ వరకు
నక్షత్రం పునర్వసు ఉ. 7:54 వరకు
యోగం సాధ్య మ. 12:56 వరకు
కరణం విష్టి మ. 12:02 వరకు బవ రా. 1:01+ వరకు
వర్జ్యం సా. 4:48 నుండి సా. 6:34 వరకు
దుర్ముహూర్తం ఉ. 7:50 నుండి ఉ. 8:35 వరకు
రాహుకాలం ఉ. 9:09 నుండి ఉ. 10:34 వరకు
యమగండం మ. 1:24 నుండి మ. 2:49 వరకు
గుళికాకాలం ఉ. 6:19 నుండి ఉ. 7:44 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:43 నుండి తె. 5:31 వరకు
అమృత ఘడియలు తె. 3:24 నుండి తె. 5:11 వరకు
అభిజిత్ ముహూర్తం ఉ. 11:36 నుండి మ. 12:22 వరకు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
05 నవంబర్ 2023 - ఆదివారం పంచాంగం
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
ఆశ్వయుజ మాసం - కృష్ణపక్షం
సూర్యోదయం - ఉ. 6:19
సూర్యాస్తమయం - సా. 5:39
తిథి అష్టమి తె. 3:19+ వరకు
నక్షత్రం పుష్యమి ఉ. 10:26 వరకు
యోగం శుభ మ. 1:28 వరకు
కరణం భాలవ మ. 2:08 వరకు కౌలవ . 3:19 వరకు
వర్జ్యం రా. 12:49 నుండి రా. 2:37 వరకు
దుర్ముహూర్తం సా. 4:08 నుండి సా. 4:53 వరకు
రాహుకాలం సా. 4:14 నుండి సా. 5:39 వరకు
యమగండం ఉ. 11:59 నుండి మ. 1:24 వరకు
గుళికాకాలం మ. 2:49 నుండి సా. 4:14 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:43 నుండి తె. 5:31 వరకు
అమృత ఘడియలు లేదు
అభిజిత్ ముహూర్తం ఉ. 11:36 నుండి మ. 12:22 వరకు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
06 నవంబర్ 2023 - సోమవారం పంచాంగం
విశాఖ కార్తె
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
ఆశ్వయుజ మాసం - కృష్ణపక్షం
సూర్యోదయం - ఉ. 6:20
సూర్యాస్తమయం సా. 5:39
తిథి నవమి తె. 5:50+ వరకు
నక్షత్రం ఆశ్లేష మ. 1:19 వరకు
యోగం శుక్ల మ. 2:15 వరకు
కరణం తైతుల సా. 4:34 వరకు గరజి తె. 5:50+ వరకు
వర్జ్యం రా. 2:53 నుండి తె. 4:41 వరకు
దుర్ముహూర్తం మ. 12:22 నుండి మ. 1:07 వరకు మ. 2:38 నుండి మ. 3:23 వరకు
రాహుకాలం ఉ. 7:45 నుండి ఉ. 9:09 వరకు
యమగండం ఉ. 10:34 నుండి ఉ. 11:59 వరకు
గుళికాకాలం మ. 1:24 నుండి మ. 2:49 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:44 నుండి తె. 5:32 వరకు
అమృత ఘడియలు ఉ. 11:35 నుండి మ. 1:22 వరకు
అభిజిత్ ముహూర్తం ఉ. 11:37 నుండి మ. 12:22 వరకు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
07 నవంబర్ 2023 - మంగళవారం పంచాంగం
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
ఆశ్వయుజ మాసం - కృష్ణపక్షం
సూర్యోదయం - ఉ. 6:20
సూర్యాస్తమయం - సా. 5:38
తిథి దశమి ఉ. 8:23 + వరకు
నక్షత్రం మఖ సా. 4:18 వరకు
యోగం బ్రహ్మ మ. 3:09 వరకు
కరణం వనిజ రా. 7:07 వరకు విష్టి ఉ. 8:23 + వరకు
వర్జ్యం రా. 1:22 నుండి తె. 3:10 వరకు
దుర్ముహూర్తం ఉ. 8:36 నుండి ఉ. 9:21 వరకు రా. 10:43 నుండి రా. 11:34 వరకు
రాహుకాలం మ. 2:49 నుండి సా. 4:14 వరకు
యమగండం ఉ. 9:10 నుండి ఉ. 10:34 వరకు
గుళికాకాలం ఉ. 11:59 నుండి మ. 1:24 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:44 నుండి తె. 5:32 వరకు
అమృత ఘడియలు మ. 1:41 నుండి మ. 3:30 వరకు
అభిజిత్ ముహూర్తం ఉ. 11:37 నుండి మ. 12:22 వరకు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
08 నవంబర్ 2023 - బుధవారం పంచాంగం
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
ఆశ్వయుజ మాసం - కృష్ణపక్షం
సూర్యోదయం - ఉ. 6:21
సూర్యాస్తమయం - సా. 5:38
తిథి దశమి ఉ. 8:22 వరకు
నక్షత్రం పూర్వ ఫల్గుని(పుబ్బ) రా. 7:12 వరకు
యోగం ఇంద్ర మ. 3:58 వరకు
కరణం విష్టి ఉ. 8:22 వరకు బవ రా. 9:33 వరకు
వర్జ్యం తె. 3:19 నుండి తె. 5:05 వరకు
దుర్ముహూర్తం ఉ. 11:37 నుండి మ. 12:22 వరకు
రాహుకాలం ఉ. 11:59 నుండి మ. 1:24 వరకు
యమగండం ఉ. 7:45 నుండి ఉ. 9:10 వరకు
గుళికాకాలం ఉ. 10:35 నుండి ఉ. 11:59 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:45 నుండి తె. 5:33 వరకు
అమృత ఘడియలు మ. 12:08 నుండి మ. 1:56 వరకు
అభిజిత్ ముహూర్తం లేదు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
09 నవంబర్ 2023 - గురువారం పంచాంగం
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
ఆశ్వయుజ మాసం - కృష్ణపక్షం
సూర్యోదయం - ఉ. 6:21
సూర్యాస్తమయం సా. 5:38
తిథి ఏకాదశి ఉ. 10:40 వరకు
నక్షత్రం ఉత్తర ఫల్గుని(ఉత్తర) రా. 9:49 వరకు
యోగం వైధృతి సా. 4:35 వరకు
కరణం భాలవ ఉ. 10:40 వరకు కౌలవ రా. 11:39 వరకు
వర్జ్యం ఉ. 7:07 నుండి ఉ. 8:52 వరకు
దుర్ముహూర్తం ఉ. 10:07 నుండి ఉ. 10:52 వరకు మ. 2:37 నుండి మ. 3:22 వరకు
రాహుకాలం మ. 1:24 నుండి మ. 2:49 వరకు
యమగండం ఉ. 6:21 నుండి ఉ. 7:46 వరకు
గుళికాకాలం ఉ. 9:10 నుండి ఉ. 10:35 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:45 నుండి తె. 5:33 వరకు
అమృత ఘడియలు మ. 1:58 నుండి మ. 3:44 వరకు
అభిజిత్ ముహూర్తం ఉ. 11:37 నుండి మ. 12:22 వరకు
10 నవంబర్ 2023 శుక్రవారం పంచాంగం
ధన త్రయోదశి, ధంతేరాస్
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
ఆశ్వయుజ మాసం - కృష్ణపక్షం
సూర్యోదయం - ఉ. 6:22
సూర్యాస్తమయం సా. 5:37
ద్వాదశి మ. 12:33 వరకు
సంస్కృత వారం
భృగు వాసరః
నక్షత్రం హస్త రా. 11:59 వరకు
యోగం విష్కంభ సా. 5:01 వరకు
కరణం తైతుల మ. 12:33 వరకు గరజి రా. 1:18+ వరకు
వర్జ్యం ఉ. 8:41 నుండి ఉ. 10:23 వరకు
దుర్ముహూర్తం ఉ. 8:37 నుండి ఉ. 9:22 వరకు మ. 12:22 నుండి మ. 1:07 వరకు
రాహుకాలం ఉ. 10:35 నుండి ఉ. 11:59 వరకు
యమగండం మ. 2:48 నుండి సా. 4:13 వరకు
గుళికాకాలం ఉ. 7:46 నుండి ఉ. 9:10 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:46 నుండి తె. 5:34 వరకు
అమృత ఘడియలు సా. 5:35 నుండి రా. 7:20 వరకు
అభిజిత్ ముహూర్తం ఉ. 11:37 నుండి మ. 12:22 వరకు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
11 నవంబర్ 2023 - శనివారం పంచాంగం
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
ఆశ్వయుజ మాసం - కృష్ణపక్షం
సూర్యోదయం - ఉ. 6:22
సూర్యాస్తమయం - సా. 5:37
తిథి త్రయోదశి మ. 1:54 వరకు
నక్షత్రం చిత్తా రా. 1:38+ వరకు ప్రీతి సా. 4:53 వరకు
కరణం వనిజ మ. 1:54 వరకు విష్టి రా. 2:23+ వరకు
వర్జ్యం ఉ. 7:38 నుండి ఉ. 9:18 వరకు
దుర్ముహూర్తం ఉ. 7:52 నుండి ఉ. 8:37 వరకు
రాహుకాలం ఉ. 9:11 నుండి ఉ. 10:35 వరకు
యమగండం మ. 1:24 నుండి మ. 2:48 వరకు ఉ. 6:22 నుండి ఉ. 7:46 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:46 నుండి తె. 5:34 వరకు
అమృత ఘడియలు సా. 6:56 నుండి రా. 8:39 వరకు
అభిజిత్ ముహూర్తం ఉ. 11:37 నుండి మ. 12:22 వరకు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
12 నవంబర్ 2023 - ఆదివారం పంచాంగం
దీపావళి, లక్ష్మి పూజ, నరక చతుర్దశి
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
ఆశ్వయుజ మాసం - కృష్ణపక్షం
సూర్యోదయం - ఉ. 6:22
సూర్యాస్తమయం - సా. 5:37
తిథి చతుర్దశి మ. 2:41 వరకు
నక్షత్రం స్వాతి రా. 2:43 + వరకు
యోగం ఆయుష్మాన్ సా. 4:18 వరకు
కరణం శకుని ని మ. 2:41 వరకు చతుష్పాద రా. 2:53 + వరకు
వర్జ్యం ఉ. 8:34 నుండి ఉ. 10:12 వరకు
దుర్ముహూర్తం సా. 4:07 నుండి సా. 4:52 వరకు
రాహుకాలం సా. 4:13 నుండి సా. 5:37 వరకు
యమగండం మ. 12:00 నుండి మ. 1:24 వరకు
గుళికాకాలం మ. 2:48 నుండి సా. 4:13 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:46 నుండి తె. 5:34 వరకు
అమృత ఘడియలు సా. 5:39 నుండి రా. 7:20 వరకు
అభిజిత్ ముహూర్తం ఉ. 11:37 నుండి మ. 12:22 వరకు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
13 నవంబర్ 2023 సోమవారం పంచాంగం
అమావాస్య
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
ఆశ్వయుజ మాసం - కృష్ణపక్షం
సూర్యోదయం - ఉ. 6:23
సూర్యాస్తమయం - సా. 5:37
తిథి అమావాస్య మ. 2:53 వరకు
నక్షత్రం విశాఖ తె. 3:14+ వరకు
యోగం సౌభాగ్య మ. 3:17 వరకు
కరణం నాగవ మ. 2:53 వరకు మ రా. 2:48+ వరకు
వర్జ్యం ఉ. 7:23 నుండి ఉ. 8:59 వరకు
దుర్ముహూర్తం మ. 12:22 నుండి మ. 1:07 వరకు మ. 2:37 నుండి మ. 3:22 వరకు
రాహుకాలం ఉ. 7:47 నుండి ఉ. 9:11 వరకు
యమగండం ఉ. 10:36 నుండి మ. 12:00 వరకు
గుళికాకాలం మ. 1:24 నుండి మ. 2:48 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:47 నుండి తె. 5:35 వరకు
అమృత ఘడియలు సా. 6:23 నుండి రా. 8:01 వరకు
అభిజిత్ ముహూర్తం ఉ. 11:37 నుండి మ. 12:22 వరకు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
14 నవంబర్ 2023 - మంగళవారం పంచాంగం
భగినీ హస్త భోజనం, కార్తీక మాసం ప్రారంభం
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
కార్తీక మాసం - శుక్లపక్షం
సూర్యోదయం - ఉ. 6:23
సూర్యాస్తమయం - సా. 5:36
తిథి పాడ్యమి మ. 2:33 వరకు
నక్షత్రం అనురాధ తె. 3:16+ వరకు
యోగం శోభన మ. 1:51 వరకు
కరణం బవ మ. 2:33 వరకు బాలవ రా. 2:12 + వరకు
వర్జ్యం ఉ. 8:55 నుండి ఉ. 10:29 వరకు
దుర్ముహూర్తం ఉ. 8:38 నుండి ఉ. 9:23 వరకు రా. 10:43 నుండి రా. 11:35 వరకు
రాహుకాలం మ. 2:48 నుండి సా. 4:12 వరకు
యమగండం ఉ. 9:12 నుండి ఉ. 10:36 వరకు
గుళికాకాలం మ, 12:00 నుండి మ. 1:24 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:47 నుండి తె. 5:35 వరకు
అమృత ఘడియలు సా. 4:59 నుండి సా. 6:36 వరకు
అభిజిత్ ముహూర్తం ఉ. 11:38 నుండి మ. 12:22 వరకు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
15 నవంబర్ 2023 - బుధవారం పంచాంగం
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
కార్తీక మాసం - శుక్లపక్షం
సూర్యోదయం - - . 6:24
సూర్యాస్తమయం - సా. 5:36
తిథి విదియ మ. 1:44 వరకు
నక్షత్రం జ్యేష్ఠ రా. 2:52+ వరకు
యోగం అతిగండ మ. 12:02 వరకు
కరణం కౌలవ మ. 1:44 వరకు తైతుల రా. 1:11+ వరకు
వర్జ్యం రా. 12:43 నుండి రా. 2:17 వరకు
దుర్ముహూర్తం ఉ. 11:38 నుండి మ. 12:22 వరకు
రాహుకాలం మ. 12:00 నుండి మ. 1:24 వరకు
యమగండం ఉ. 7:48 నుండి ఉ. 9:12 వరకు
గుళికాకాలం ఉ. 10:36 నుండి మ. 12:00 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:48 నుండి తె. 5:36 వరకు
అమృత ఘడియలు సా. 6:21 నుండి రా. 7:56 వరకు
అభిజిత్ ముహూర్తం లేదు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
16 నవంబర్ 2023 - గురువారం పంచాంగం
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
కార్తీక మాసం శుక్లపక్షం
సూర్యోదయం - ఉ. 6:25
సూర్యాస్తమయం సా. 5:36
తిథి తదియ మ. 12:33 వరకు
నక్షత్రం మూల రా. 2:08+ వరకు
యోగం సుకర్మ ఉ. 9:55 వరకు
కరణం గరజి మ. 12:33 వరకు వనిజ రా. 11:49 వరకు
వర్జ్యం ఉ. 11:29 నుండి మ. 1:01 వరకు
దుర్ముహూర్తం ఉ. 10:09 నుండి ఉ. 10:53 వరకు మ. 2:37 నుండి మ. 3:22 వరకు
రాహుకాలం మ. 1:24 నుండి మ. 2:48 వరకు
యమగండం ఉ. 6:25 నుండి ఉ. 7:48 వరకు
గుళికాకాలం ఉ. 9:12 నుండి ఉ. 10:36 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:49 నుండి తె. 5:37 వరకు
అమృత ఘడియలు రా. 8:09 నుండి రా. 9:42 వరకు
అభిజిత్ ముహూర్తం ఉ. 11:38 నుండి మ. 12:23 వరకు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
17 నవంబర్ 2023 శుక్రవారం పంచాంగం
నాగుల చవితి
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
కార్తీక మాసం - శుక్లపక్షం
సూర్యోదయం - ఉ. 6:25
సూర్యాస్తమయం - సా. 5:36
తిథి చవితి ఉ. 11:02 వరకు
నక్షత్రం పూర్వాషాఢ రా. 1:08+ వరకు
యోగం ధృతి ఉ. 7:32 వరకు
కరణం విష్టి ఉ. 11:02 వరకు బవ రా. 10:10 వరకు
వర్జ్యం ఉ. 8:54 నుండి ఉ. 10:25 వరకు
దుర్ముహూర్తం ఉ. 8:39 నుండి ఉ. 9:24 వరకు మ. 12:23 నుండి మ. 1:08 వరకు
రాహుకాలం ఉ. 10:37 నుండి మ. 12:00 వరకు
యమగండం మ. 2:48 నుండి సా. 4:12 వరకు
గుళికాకాలం ఉ. 7:49 నుండి ఉ. 9:13 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:49 నుండి తె. 5:37 వరకు
అమృత ఘడియలు రా. 8:41 నుండి రా. 10:13 వరకు
అభిజిత్ ముహూర్తం ఉ. 11:38 నుండి మ. 12:23 వరకు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
18 నవంబర్ 2023 - శనివారం పంచాంగం
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
కార్తీక మాసం - శుక్లపక్షం
సూర్యోదయం - ఉ. 6:26
సూర్యాస్తమయం - సా. 5:36
తిథి పంచమి ఉ. 9:18 వరకు
నక్షత్రం ఉత్తరాషాఢ రా. 11:58 వరకు
యోగం గండ రా. 2:12+ వరకు
కరణం భాలవ ఉ. 9:18 వరకు కౌలవ రా. 8:20 వరకు
వర్జ్యం తె. 3:53 నుండి తె. 5:24 వరకు
దుర్ముహూర్తం ఉ. 7:55 నుండి ఉ. 8:40 వరకు
రాహుకాలం ఉ. 9:13 నుండి ఉ. 10:37 వరకు
యమగండం మ. 1:24 నుండి మ. 2:48 వరకు
గుళికాకాలం ఉ. 6:26 నుండి ఉ. 7:49 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:50 నుండి తె. 5:38 వరకు
అమృత ఘడియలు సా. 6:01 నుండి రా. 7:33 వరకు
అభిజిత్ ముహూర్తం ఉ. 11:38 నుండి మ. 12:23 వరకు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
19 నవంబర్ 2023 - ఆదివారం పంచాంగం
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
కార్తీక మాసం - శుక్లపక్షం
సూర్యోదయం తె- . 6:26
సూర్యాస్తమయం - సా. 5:36
తిథి షష్ఠి ఉ. 7:23 వరకు
నక్షత్రం శ్రవణ రా. 10:40 వరకు
యోగం వృద్ధి రా. 11:23 వరకు
కరణం తైతుల ఉ. 7:23 వరకు గరజి సా. 6:22 వరకు
వర్జ్యం రా. 2:35 నుండి తె. 4:05 వరకు
దుర్ముహూర్తం సా. 4:06 నుండి సా. 4:51 వరకు
రాహుకాలం సా. 4:12 నుండి సా. 5:36 వరకు
యమగండం మ. 12:01 నుండి మ. 1:25 వరకు
గుళికాకాలం మ. 2:48 నుండి సా. 4:12 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:50 నుండి తె. 5:38 వరకు
అమృత ఘడియలు మ. 12:58 నుండి మ. 2:29 వరకు
అభిజిత్ ముహూర్తం ఉ. 11:39 నుండి మ. 12:23 వరకు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
20 నవంబర్ 2023 సోమవారం పంచాంగం
అనురాధ కార్తె
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
కార్తీక మాసం శుక్లపక్షం
సూర్యోదయం - ఉ. 6:27
సూర్యాస్తమయం సా. 5:35
తిథి అష్టమి తె. 3:16+ వరకు
నక్షత్రం ధనిష్ఠ రా. 9:17 వరకు
యోగం ధ్రువ రా. 8:30 వరకు
కరణం విష్టి సా. 4:19 వరకు బవ తె. 3:16+ వరకు
వర్జ్యం తె. 4:12 నుండి తె. 5:43 వరకు
దుర్ముహూర్తం మ. 12:23 నుండి మ. 1:08 వరకు మ. 2:37 నుండి మ. 3:22 వరకు
రాహుకాలం ఉ. 7:50 నుండి ఉ. 9:14 వరకు
యమగండం ఉ. 10:37 నుండి మ. 12:01 వరకు
గుళికాకాలం మ. 1:25 నుండి మ. 2:48 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:51 నుండి తె. 5:39 వరకు
అమృత ఘడియలు ఉ. 11:38 నుండి మ. 1:08 వరకు
అభిజిత్ ముహూర్తం ఉ. 11:39 నుండి మ. 12:23 వరకు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
21 నవంబర్ 2023 - మంగళవారం పంచాంగం
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
కార్తీక మాసం శుక్లపక్షం
సూర్యోదయం - ఉ. 6:27
సూర్యాస్తమయం - సా. 5:35
తిథి నవమి రా. 1:09+ వరకు
నక్షత్రం శతభిష రా. 7:52 వరకు
యోగం వ్యఘతా సా. 5:35 వరకు
కరణం భాలవ మ. 2:13 వరకు కౌలవ రా. 1:09+ వరకు
వర్జ్యం రా. 2:03 నుండి తె. 3:33 వరకు
దుర్ముహూర్తం ఉ. 8:41 నుండి ఉ. 9:26 వరకు రా. 10:44 నుండి రా. 11:36 వరకు
రాహుకాలం మ. 2:48 నుండి సా. 4:12 వరకు
యమగండం ఉ. 9:14 నుండి ఉ. 10:38 వరకు
గుళికాకాలం మ. 12:01 నుండి మ. 1:25 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:51 నుండి తె. 5:39 వరకు
అమృత ఘడియలు మ. 1:15 నుండి మ. 2:45 వరకు
అభిజిత్ ముహూర్తం ఉ. 11:39 నుండి మ. 12:24 వరకు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
22 నవంబర్ 2023 - బుధవారం పంచాంగం
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
కార్తీక మాసం - శుక్లపక్షం
సూర్యోదయం తె - .6:28
సూర్యాస్తమయం - సా. 5:35
తిథి దశమి రా. 11:04 వరకు
నక్షత్రం పూర్వాభాద్ర సా. 6:28 వరకు
యోగం హర్షణ మ. 2:41 వరకు
కరణం తైతుల మ. 12:07 వరకు గరజి రా. 11:04 వరకు
వర్జ్యం తె. 3:40 నుండి తె. 5:11 వరకు
దుర్ముహూర్తం ఉ. 11:39 నుండి మ. 12:24 వరకు
రాహుకాలం మ. 12:02 నుండి మ. 1:25 వరకు
యమగండం ఉ. 7:51 నుండి ఉ. 9:15 వరకు
గుళికాకాలం ఉ. 10:38 నుండి మ. 12:02 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:52 నుండి తె. 5:40 వరకు
అమృత ఘడియలు ఉ. 11:05 నుండి మ. 12:35 వరకు
అభిజిత్ ముహూర్తం లేదు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
23 నవంబర్ 2023 - గురువారం పంచాంగం
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
కార్తీక మాసం శుక్లపక్షం
సూర్యోదయం - ఉ. 6:28
సూర్యాస్తమయం - సా. 5:35
తిథి ఏకాదశి రా. 9:02 వరకు
నక్షత్రం ఉత్తరాభాద్ర సా. 5:07 వరకు
యోగం వజ్ర ఉ. 11:48 వరకు
కరణం వనిజ ఉ. 10:03 వరకు విష్టి రా. 9:02 వరకు
వర్జ్యం తె. 4:38 నుండి ఉ. 6:09 వరకు
దుర్ముహూర్తం ఉ. 10:11 నుండి ఉ. 10:55 వరకు మ. 2:37 నుండి మ. 3:22 వరకు
రాహుకాలం మ. 1:25 నుండి మ. 2:49 వరకు
యమగండం ఉ. 6:28 నుండి ఉ. 7:52 వరకు
గుళికాకాలం ఉ. 9:15 నుండి ఉ. 10:38 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:52 నుండి తె. 5:40 వరకు
అమృత ఘడియలు మ. 12:44 నుండి మ. 2:15 వరకు
అభిజిత్ ముహూర్తం ఉ. 11:40 నుండి మ. 12:24 వరకు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
24 నవంబర్ 2023 శుక్రవారం పంచాంగం
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
కార్తీక మాసం శుక్లపక్షం
సూర్యోదయం - ఉ. 6:29
సూర్యాస్తమయం - సా. 5:35
తిథి ద్వాదశి రా. 7:08 వరకు
నక్షత్రం రేవతి సా. 4:01 వరకు
యోగం సిద్ధి ఉ. 8:59 వరకు
కరణం బవ ఉ. 8:03 వరకు భలవరా. 7:08 వరకు
వర్జ్యం ఉ. 11:06 నుండి మ. 12:38 వరకు
దుర్ముహూర్తం ఉ. 8:42 నుండి ఉ. 9:27 వరకు మ. 12:24 నుండి మ. 1:09 వరకు
రాహుకాలం ఉ. 10:39 నుండి మ. 12:02 వరకు
యమగండం మ. 2:49 నుండి సా. 4:12 వరకు
గుళికాకాలం ఉ. 7:52 నుండి ఉ. 9:16 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:53 నుండి తె. 5:41 వరకు
అమృత ఘడియలు మ. 1:44 నుండి మ. 3:15 వరకు
అభిజిత్ ముహూర్తం ఉ. 11:40 నుండి మ. 12:24 వరకు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
25 నవంబర్ 2023 - శనివారం పంచాంగం
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
కార్తీక మాసం - శుక్లపక్షం
సూర్యోదయం - ఉ. 6:30
సూర్యాస్తమయం - సా. 5:35
తిథి త్రయోదశి సా. 5:24 వరకు
నక్షత్రం అశ్విని మ. 2:56 వరకు
యోగం వారియ తె. 3:46+ వరకు
కరణం తైతుల సా. 5:24 వరకు గరజి తె. 4:36+ వరకు
వర్జ్యం రా. 12:11 నుండి రా. 1:44 వరకు
దుర్ముహూర్తం ఉ. 7:59 నుండి ఉ. 8:43 వరకు
రాహుకాలం ఉ. 9:16 నుండి ఉ. 10:39 వరకు
యమగండం మ. 1:26 నుండి మ. 2:49 వరకు
గుళికాకాలం ఉ. 6:30 నుండి ఉ. 7:53 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:54 నుండి తె. 5:42 వరకు
అమృత ఘడియలు ఉ. 8:03 నుండి ఉ. 9:35 వరకు
అభిజిత్ ముహూర్తం ఉ. 11:40 నుండి మ. 12:25 వరకు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
26 నవంబర్ 2023 - ఆదివారం పంచాంగం
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
కార్తీక మాసం - శుక్లపక్షం
సూర్యోదయం – ఉ. 6:30
సూర్యాస్తమయం - సా. 5:35
తిథి చతుర్దశి మ. 3:56 వరకు
నక్షత్రం భరణి మ. 2:06 వరకు
యోగం పరిఘ రా. 1:30+ వరకు
కరణం వనిజ మ. 3:56 వరకు విష్టి తె. 3:17+ వరకు
వర్జ్యం రా. 1:50 నుండి తె. 3:24 వరకు
దుర్ముహూర్తం సా. 4:06 నుండి సా. 4:51 వరకు
రాహుకాలం సా. 4:12 నుండి సా. 5:35 వరకు
యమగండం మ. 12:03 నుండి మ. 1:26 వరకు
గుళికాకాలం మ. 2:49 నుండి సా. 4:12 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:54 నుండి తె. 5:42 వరకు
అమృత ఘడియలు ఉ. 9:27 నుండి ఉ. 11:00 వరకు
అభిజిత్ ముహూర్తం ఉ. 11:41 నుండి మ. 12:25 వరకు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
27 నవంబర్ 2023 సోమవారం పంచాంగం
కార్తీక పౌర్ణమి
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
కార్తీక మాసం - శుక్లపక్షం
సూర్యోదయం - ఉ. 6:31
సూర్యాస్తమయం - సా. 5:35
పౌర్ణమి మ. 2:49 వరకు
నక్షత్రం కృతిక మ. 1:36 వరకు
యోగం శివ రా. 11:33 వరకు
కరణం బవ మ. 2:49 వరకు భాలవ రా. 2:23+ వరకు
వర్జ్యం తె. 5:33 నుండి ఉ. 7:08 వరకు
దుర్ముహూర్తం మ. 12:25 నుండి మ. 1:09 వరకు మ. 2:38 నుండి మ. 3:22 వరకు
రాహుకాలం ఉ. 7:54 నుండి ఉ. 9:17 వరకు
యమగండం ఉ. 10:40 నుండి మ. 12:03 వరకు
గుళికాకాలం మ. 1:26 నుండి మ. 2:49 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:55 నుండి తె. 5:43 వరకు
అమృత ఘడియలు ఉ. 11:14 నుండి మ. 12:48 వరకు
అభిజిత్ ముహూర్తం ఉ. 11:41 నుండి మ. 12:25 వరకు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
28 నవంబర్ 2023 - మంగళవారం పంచాంగం
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
కార్తీక మాసం - కృష్ణపక్షం
సూర్యోదయం – ఉ. 6:31
సూర్యాస్తమయం - సా. 5:35
తిథి పాడ్యమి మ. 2:09 వరకు
నక్షత్రం రోహిణి మ. 1:32 వరకు
యోగం సిద్ధ రా. 9:58 వరకు
కరణం కౌలవ మ. 2:09 వరకు తైతుల రా. 1:59+ వరకు
వర్జ్యం రా. 7:14 నుండి రా. 8:51 వరకు
దుర్ముహూర్తం ఉ. 8:44 నుండి ఉ. 9:29 వరకు రా. 10:46 నుండి రా. 11:38 వరకు
రాహుకాలం మ. 2:49 నుండి సా. 4:12 వరకు
యమగండం ఉ. 9:17 నుండి ఉ. 10:40 వరకు
గుళికాకాలం మ. 12:03 నుండి మ. 1:26 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:55 నుండి తె. 5:43 వరకు
అమృత ఘడియలు ఉ. 10:20 నుండి ఉ. 11:55 వరకు
అభిజిత్ ముహూర్తం ఉ. 11:41 నుండి మ. 12:26 వరకు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
29 నవంబర్ 2023 - బుధవారం పంచాంగం
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
కార్తీక మాసం - కృష్ణపక్షం
సూర్యోదయం - ఉ. 6:32
సూర్యాస్తమయం - సా. 5:36
తిథి విదియ మ. 2:00 వరకు
నక్షత్రం మృగశిర మ. 2:00 వరకు
యోగం సాధ్య రా. 8:49 వరకు
కరణం గరజి మ. 2:00 వరకు వనిజ రా. 2:08+ వరకు
వర్జ్యం రా. 10:44 నుండి రా. 12:25 వరకు
దుర్ముహూర్తం ఉ. 11:42 నుండి మ. 12:26 వరకు
రాహుకాలం మ. 12:04 నుండి మ. 1:27 వరకు
యమగండం ఉ. 7:55 నుండి ఉ. 9:18 వరకు
గుళికాకాలం ఉ. 10:41 నుండి మ. 12:04 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:56 నుండి తె. 5:44 వరకు
అమృత ఘడియలు తె. 4:35 నుండి ఉ. 6:15 వరకు
అభిజిత్ ముహూర్తం లేదు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
30 నవంబర్ 2023 - గురువారం పంచాంగం
సంకష్టహర చతుర్థి
శ్రీ శోభకృతు నామ సంవత్సరం
దక్షిణాయనం - శరత్ ఋతువు
కార్తీక మాసం - కృష్ణపక్షం
సూర్యోదయం - ఉ. 6:32
సూర్యాస్తమయం - సా. 5:36
తిథి తదియ మ. 2:29 వరకు
నక్షత్రం ఆరుద్ర మ. 3:02 వరకు
యోగం శుభ రా. 8:09 వరకు
కరణం విష్టి మ. 2:29 వరకు బవ రా. 2:55+ వరకు
వర్జ్యం తె. 3:51 నుండి తె. 5:33 వరకు
దుర్ముహూర్తం ఉ. 10:14 నుండి ఉ. 10:58 వరకు మ. 2:39 నుండి మ. 3:23 వరకు
రాహుకాలం మ. 1:27 నుండి మ. 2:50 వరకు
యమగండం ఉ. 6:32 నుండి ఉ. 7:55 వరకు
గుళికాకాలం ఉ. 9:18 నుండి ఉ. 10:41 వరకు
బ్రహ్మ ముహూర్తం తె. 4:56 నుండి తె. 5:44 వరకు
అమృత ఘడియలు లేదు
అభిజిత్ ముహూర్తం ఉ. 11:42 నుండి మ. 12:26 వరకు
గమనిక: "+" అనగా మరుసటి రోజున
తెలుగు పండుగలు నవంబర్, 2023
01 Wed » సంకటహర చతుర్థి
07 Tue » విశాఖ కార్తె
09 Thu » రమ ఏకాదశి
10 Fri » ప్రదోష వ్రతం , దంతేరాస్
11 Sat » ధన్వంతరీ జయంతి , ధనత్రయోదశి , మాస శివరాత్రి
12 Sun » దీపావళి , నరక చతుర్ధశి , దీపావళి , కేదార గౌరీ వ్రతం
13 Mon » సోమవారం వృతం , అమావాస్య
14 Tue » చంద్రోదయం , దేవి శరన్నవరాత్రి ప్రారంభం , ఆకాశ దీప ప్రారంభం
15 Wed » యమ ద్వితీయ , భగినీహస్త భోజనం
16 Thu » నాగుల చవితి
17 Fri » వృశ్చిక సంక్రమణం , మండల కలం ఆరంభం , చతుర్థి వ్రతం
18 Sat » స్కంద షష్టి
19 Sun » సూర్య షష్టి
20 Mon » అనురాధ కార్తె , దుర్గాష్టమి వ్రతం , గోపాష్టమి
23 Thu » చాతుర్మాస్య వ్రాత సమాప్తి , ప్రబోధిని ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి , కైశిక ద్వాదశి , క్షీరాబ్ది ద్వాదశి , శ్రీ సత్యసాయిబాబా జయంతి
24 Fri » ప్రదోష వ్రతం , తులసి వివాహం
25 Sat » విశ్వేశ్వర వ్రతం
27 Mon » ఉమామహేశ్వర వ్రతం , పౌర్ణమి వ్రతం , జ్వాలా తోరణం , పౌర్ణమి , గురునానక్ జయంతి , కార్తీక పౌర్ణమి , శ్రీ సత్యనారాయణ పూజ
30 Thu » సంకటహర చతుర్థి