అద్భుత పరిహారం
ఇంటిలో లేదా బయట విపరీతమైన గొడవలు , మనశాంతి లేకుండా ఉండడం వంటి సమస్యలుంటే దుర్గాదేవి పటము ముందు కర్పూరము పెట్టె ప్లేటులో కొద్దిగా విభూది పెట్టి నేను ఇచ్చే మంత్రాన్ని రోజు 27 సార్లు జపించి చిటికెడు నోట్లో వేసుకోండి. ఆలా 41 రోజులలో ఆ సమస్య పరిష్కారమవుతుంది.
ఈ మంత్రము మహిళలు అయితే బహిష్టు సమయములో 5 రోజులు తరువాత కంటిన్యూ చెయ్యవచ్చు. పరవాలేదు. ఉచ్చారణ ముఖ్యం. భార్యా భర్తల మనస్పర్ధలకి కూడా ఇలానే చెయ్యవచ్చు.
ఓం హ్రీమ్ ధూమ్
ఉత్తిష్ఠ పురుషి
కిమ్ సో పిషి
భయంమే సా
ముపస్థిదం శక్యమశైక్యం
హుమ్ ధూమ్
దుర్గే భగవతి
సమయ స్వాహా.
మహిళలు చివరలో స్వాహా బదులు నమః అనండి. మహిళలు ఏ మంత్రాన్నికూడా స్వాహాతో ముగించకూడదు. మరిచిపోకుండా గుర్తించుకోండి.
Famous Posts:
Tags: wonderful remedy for problems, problems, devotional remidies telugu, dharma sandesalu, durga mantras telugu