కార్తీకమాసంలో తులసి దగ్గర దీపం ఎందుకు వెలిగిస్తారు ?
రావి, మారేడు, కదంబ, జమ్మి మొదలైన పవిత్ర వృక్షాలన్నింటిలోనూ తులసికి అగ్రస్థానం శాస్త్రం ప్రకారం దీపం ఒక్కొక్క చోట పెడితే ఒక్కొక్క ఫలితం ఉంటుంది.
కార్తీకమాసానికి మరోపేరు దామోదరమాసం. దామోదరుడు అంటే నారాయణుడు ఇక తులసి లక్ష్మీ స్వరూపం. సరస్వతి దేవి శాప ఫలితంగా లక్ష్మి భూలోకంలో తులసిగా జన్మించింది. విశేషించి కార్తీకమాసంలో తులసి దగ్గర దీపం పెడితే లక్ష్మీనారాయణులను ఆరాధించిన ఫలితం అందుకే కార్తీకమాసంలో తులసి దగ్గర దీపారాధన చేయాలి.
అలాగని దీపం మరీ దగ్గరగా పెడితే వేడికి తులసివృక్షం కాలి వాడిపోయే ప్రమాదం ఉంది దీనివల్ల పాపం వస్తుంది అందుకే వృక్షానికి హాని కలుగకుండా ఉండేలా దీపం పెట్టాలి.
ఇంటి దగ్గర ఉండే తులసి దగ్గర వెలిగించే దీపానికి వంద శాతం ఫలితం ఉంటే దేవాలయంలో ఉండే తులసి దగ్గర వెలిగించే దీపానికి వెయ్యి శాతం ఫలితం.
Famous Posts:
Tags: Karthika Masam, Karthika Puranam, Karthika Deepam, Tulasi Pooja, Karthika Deepam Tulasi, కార్తీకమాసం, తులసి, దీపం