సంతాన ప్రాప్తికర తంత్రాలు - ఇలా చేస్తే స్త్రీలు తప్పక సంతాన వంతులు కాగలరు Remedies For Santhanam

సంతాన ప్రాప్తికర తంత్రాలు

1. స్త్రీలు మొదటిమారుగా ప్రసవించినప్పుడు కలిగిన మగబిడ్డ యొక్క బొడ్డును (పురిటిసమయంలో బొడ్డు నుంచి కోసినట్టి ముక్క) తావిజులోబెట్టి స్త్రీలు ధరించినయెడల తప్పక సంతాన వంతులు కాగలరు. (వంధ్యా దోషములేనివారు)

2. మోదుగ చెట్టుయొక్క ఆకును గర్భిణీ స్త్రీయొక్క చనుబాలతో శ్రీ మర్దించి సేవింపుచుండవలెను. ఈ విధముగా స్త్రీ బహిస్టు అయిన దినమునుండి ఏడు దినములవరకు సేవింపుచు, పాలు, పులగాన్నము మాత్రమే భుజింపుచు సంతోషముగా నుండిన యెడల తప్పక సంతానవతి కాగలదు.

3. ఒక రుద్రాక్షపండును, రెండు తులముల ప్రమాణం గలట్టి సర్పాక్షినిగలిపి బహిస్టు స్నానాంతరం వరుసగా ఏడు రోజులు సేవించిన యెడల వంధ్యా స్త్రీలకైనను గర్భముగలిగి సంతానం వంతులు కాగలరు.

4. పుష్యమీ నక్షత్రంగల ఆదివారంరోజు దేవదారు చెట్టును పూజించి.. తూర్పుగా ప్రాకియున్న వేరును విద్యుక్తముగా గొనివచ్చి ఒకేరంగు కల్గియున్న ఆవుపాలతో ఆ వేరును సూరి బహిష్టు స్నానాంతరం వరుసగా నేడు దినములు స్త్రీసేవించిన యెడల / శీఘ్రముగా గర్భమును ధరించి సంతానమును బడయ గలరు.

Famous Posts:

Tags: సంతానం, తంత్రాలు, Santhanam, Remedies For Santhanam, Santhanam Kosam Pooja, Children, Pillalu

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS