భోగ భాగ్యాలను ప్రసాదించే వసుధా లక్ష్మీ మంత్ర ప్రయోగం:
ఇది చాలా శ్రేష్టమైన సాధన. జీవితం లో ఎన్ని భోగాలు ఉంటాయో అవన్నీ ఈ వసుధా లక్ష్మీ మంత్ర ప్రయోగంతో ప్రాప్తిస్తాయని చెప్పారు.
ఈ మంత్ర జపానికి కాల వ్యవధి, మాలల సంఖ్య ఏమీ లేదు. సాధకులు రోజూ ఒక మాల జపం చేస్తే చాలు. ఈ మంత్ర జపం ఎవరైనా చెయ్యవచ్చు. ప్రాతః కాలంలో గానీ, రాత్రి గానీ ఈ జపం చేయవచ్చు.
సాధారణంగా ఈ మంత్రం ఆర్దిక ఉన్నతి, భూమి సంబంధ కార్యాలలో సాఫల్యం కోసం జపిస్తారు. సాధకుడు ఇల్లు కట్టు కోవాలన్నా, భూ సంబంధ వివాదాలున్నా ఈ మంత్రాన్ని 10,000 జపిస్తే అనుకూలత లభిస్తుంది.
ఈ ప్రయోగాన్ని "పూర్ణ కలశం" ఎదుట చేస్తే మరీ మంచిది. ఎదుట ఎర్రని వస్త్రం పై "పూర్ణ కలశం" ఉంచి దాని ఎదుట అగరు వత్తులు, దీపం వెలిగించి ప్రతీ రోజూ...
"ఓం గ్లౌం శ్రీం అన్న మహ్యన్నం తేహ్యన్నాధిపతయే మమాన్నం ప్రదాపయ స్వాహా శ్రీం గ్లౌం ఓం"
అన్న మంత్రాన్ని ఒక మాల జపించాలి. ఒక రోజు జపం కుదరకపోతే మరునాడు రెండు మాలలు జపించాలి. ఈ మంత్రం సహజంగానే గొప్ప మహత్తు కలది. ఈ మంత్ర ప్రయోగం భోగ భాగ్యాలను, అన్ని విషయాలలో పరిపూర్ణత్వాన్ని ఇస్తుంది.
Famous Posts:
>వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.
> శివ గుణాలు లోకానికి సందేశాలు
> భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?
> కూతురా కోడలా ఎవరు ప్రధానం...?
> సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?
om hreem vasudha lakshmi namaha meaning, om hreem vasudha lakshmi namaha,ganesh mantra for new house, mantra to get desired house, karya siddhi mantras to own a house, durga mantra for own house, hanuman mantra for own house land mantra, vasudha lakshmi mantram telugu