శని నాద తరంగిణి మంత్రాలు ..ఈ మంత్రాలు చాలా శక్తివంతమైనవి - శని మహాత్మునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి | Shani Mantras - Very Powerful Mantra

అంటే గ్రహ బాధలు పోవడమే కాకుండా ఐశ్యర్యం, ఆరోగ్యం, పుష్టి వంటివి లభిస్తాయి. వీటితోపాటు శని బాధ పడుతున్నవారు కింది మంత్రాలను మనసులో చదువుకుంటూ నవ్రగ్రహాలకు ప్రదక్షణలు చేయాలి. అవి..

శని నాద తరంగిణి మంత్రాలు ..

ఓం ఖ్రాం ఖ్రీం ఖ్రీం ఖ్రీం సః శనియేనమః !

ఓం ప్రాం ప్రీం ప్రౌం సః శనేశ్చరాయణ నమః !

ఈ మంత్రాలు చాలా శక్తివంతమైనవి. బయటకు చదవవద్దు, ఎందుకంటే వీటిలో బీజాక్షరాలు ఉన్నాయి. తప్పు చదివితే ఫలితం మారిపోతుంది. అక్షరాలు తప్పు చదవకుండా భక్తితో మానసికంగా పై బీజాక్షరాలు చదువుకోండి. మంచి ఫలితం వస్తుంది.

Famous Posts:

సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?


కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?


మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి.


సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం


మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.


భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?


మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.

శని నాద తరంగిణి మంత్రాలు, saniswaran mantra, shani mantra lyrics, powerful shani mantra, shani mantra in telugu, shani mantra 9 times, shani mantra jaap 108, shaniswaran

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS