భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇల్లెందుకు కట్టుకోకూడదు ?
భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నూతన గృహ ప్రవేశం పెట్టుకోకూడదు. నిర్మించకూడదు.
జీవితాంతము ఉండే ఇంటి పట్ల, వంశాన్ని ఉద్దరించే సంతానము పట్ల ఎంతో శ్రద్ధ అవసరం.
"గర్భవతిగా ఉన్న భార్యని ఎంతో జాగ్రత్తగా కంటికి * రెప్పలా చూసుకోవాలి. అత్యంత ముఖ్యమైన రెండు విషయాలని ఎవ్వరూ వకేసారి సరయిన రీతిలో చూసుకోలేరు. రెంటికీ న్యాయం చెయ్యలేరు. కాన గృహ నిర్మాణం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కూడదు.
Famous Posts:
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
dharma sandesalu, home, pregnant, women, bharya, husband, Why not build a house when the wife is pregnant
Tags
interesting facts