ఎలాంటి దోషాలనైనా తరిమికొట్టే కాలభైరవాష్టకం - KALABHAIRAVASTAKAM TELUGU LYRICS

తరచుగా గొడవలు, ఏదో ఒక గండం, సమస్య, అన్ని పనులకూ ఆటంకాలు ఇలాంటివేదో ఒక దశలో అందరికీ ఉంటుంది. అలాంటప్పుడు "కాలభైరవ అష్టకం" ఉదయం 11 సార్లు, సాయంత్రం 11 సార్లు జపిస్తూ.... మంగళవారం ,ఆదివారం చపాతీలు నైవేద్యంగా పెట్టి అవి కుక్కకు ఆహారంగా ఇవ్వాలి.  ఇలా 41 రోజులుపాటు చేస్తే అన్ని ఆటంకాలు తొలగి ప్రశాంతంగా ఉంటారు..

 "కాలభైరవాష్టకం" 

దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |

నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 1||

భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం 

నీలకంఠ మీప్సితార్థ దాయకం త్రిలోచనమ్ |

కాలకాలమంబుజాక్ష మక్షశూలమక్షరం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 2 ||

శూలటంక పాశదండ పాణిమాదికారణం

శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయమ్ |

భీమవిక్రమంప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం 

భక్తవత్సలంస్థిరం సమస్తలోకవిగ్రహమ్ |

నిక్వణన్మనోజ్ఞహేమ కింకిణీలసత్కటిం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 4 ||

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం

కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |

స్వర్ణవర్ణకేశపాశ శోభితాంగనిర్మలం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 5 ||

రత్నపాదుకాప్రభాభి రామపాదయుగ్మకం నిత్యమద్వితీయ మిష్టదైవతం నిరంజనమ్ |

మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 6 ||

అట్టహాస భిన్నపద్మ జాండకోశసంతతిం 

దృష్టిపాత నష్టపాప జాలముగ్రశాసనమ్ |

అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం

కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 7 ||

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం 

కాశివాసి లోకపుణ్య పాపశోధకం విభుమ్ |

నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 8 ||

కాలభైరవాష్టకం పఠంతియే మనోహరం

జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |

శోకమోహ లోభదైన్య కోపతాపనాశనం 

తేప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధింధ్రువమ్ || 9||

Famous Posts:

మీ పుట్టిన తేది ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంచితే శుభం.


ఈ రూల్స్ తప్పక పాటించండి


కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?


మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా? 


భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ? 


వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.

కాలభైరవాష్టకం, kalabhairavashtakam lyrics, kalabhairavashtakam telugu, kalabhairavashtakam, kalabhairava, kalabhairava ashtakam

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS