నవగ్రహ దోష నివారణకు గణపతి పూజా విధానం..!! Ganpati Pooja Vidanam to cure Navagraha Dosha

నవగ్రహ  దోష నివారణకు గణపతి పూజా విధానం..!!

నవగ్రహములో ఏ గ్రహ దోషం వున్నా ఈ క్రింది విధముగా బుధవారం గణపతిని ఆరాదించుట ద్వార గ్రహ దోష నివారణ లబించును.

సూర్య గ్రహ దోష నివారణకు..

ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి.

చంద్ర గ్రహ దోష నివారణకు..

వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి.

కుజ గ్రహ దోష నివారణకు..

రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది.

బుధ గ్రహ దోష నివారణకు..

మరకత గణపతిని అర్చించాలి.

గురు గ్రహ దోష నివారణకు..

పసుపు, చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి.

శుక్ర గ్రహ దోష నివారణకు..

స్ఫటిక గణపతికి ఆరాధన చేయాలి.

శని గ్రహ దోష నివారణకు..

నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజించాలి.

రాహు గ్రహ దోషానికి..

మట్టితో చేసిన గణపతిని పుజిస్తే ఫలితం ఉంటుంది.

కేతు గ్రహ దోష నివారణకు..

తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి.

ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవు.

పగడపు గణపతిని పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి.

పాలరాయితో చేసిన గణపతిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది.

మనకు ఎదురవుతున్న సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి.

స్ఫటిక గణపతిని పూజిస్తే సుఖశాంతులను ప్రసాదిస్తాడు.

Famous Posts:

మీ పుట్టిన తేది ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంచితే శుభం


ఈ రూల్స్ తప్పక పాటించండి


కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?


మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా? 


భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?


వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.


శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు


శివ గుణాలు లోకానికి సందేశాలు

ganapati pooja pdf, ganapathi pooja at home, ganapati pooja telugu, ganesh puja vidhi, ganapathi pooja mantra, ganesh puja mantra pdf, ganapati pooja 2022, ganapathi pooja mantra telugu, vinayaka, ganapati, nava grahalu

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS